ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై జట్టులోకి మరో స్టార్ క్రికెటర్ వచ్చి చేరాడు. జెమీసన్ స్థానంలో అతడిని ఎంపిక చేశారు. మార్చి 31 నుంచి తాజా సీజన్ మొదలుకానుంది.
ఐపీఎల్ 2021 రెండో దశలో అబుదాబి వేదికగా ఈ నెల 20న కోల్‌కత్తా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఆర్సీబీ ఘోరంగా ఓడిపోయిన విషయం కూడా విధితమే. కాకుంటే ఈ మ్యాచ్‌లో చోటు చేసుకున్న మరో ఇంట్రస్టింగ్ సీన్ ఆర్సీబీ పేసర్ కైల్ జెమీసన్- మసాజ్ ధెరపిస్ట్ నవ్‌నీత గౌతమ్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్. సపోర్టింగ్ స్టాఫ్‌ను జెమీసన్ ఫ్లర్ట్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇద్దరూ […]
రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య సోమవారం అబుదాబిలో జరగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తి కర దృశ్యం కనిపించింది. అది సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ వెంటవెంటనే వికెట్లు కోల్పోయి జట్టు శిబిరమంతా నిరాశలో మునిగిపోయింది. ఒక బ్యాట్స్‌మెన్ మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. వెనకాల కూర్చున్న అందమైన అమ్మాయితో చూపులు కలుపుతూ కళ్లతోనే సందేశాలు ఇస్తున్నాడు. ఆ జట్టు థెరపిస్ట్ అయిన ఆ అమ్మాయి […]