ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రమాదాలు చోటు చేసుకుంటాయో ఎవరూ చెప్పలేరు. ప్రమాదం లేని చోటంటూ లేదు. అభం శుభం తెలియని పసి పిల్లలు చదువుకునే బడికి కూడా ప్రమాదం గాల్లో ఎగురుకుంటూ వస్తుంది. హెలికాప్టర్ రూపంలో ప్రమాదం వచ్చింది. ఇద్దరు పసి పిల్లలను ఆ ప్రమాదం మింగేసింది. హెలికాప్టర్ లో ఉన్న మనుషులు కూడా చనిపోయారు. ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గాల్లో వెళ్తున్న హెలికాప్టర్ ఒక్కసారిగా క్రాష్ అయ్యింది. పిల్లలు చదువుకుంటున్న నర్సరీ స్కూల్ దగ్గర […]
రష్యా, ఉక్రెయిన్ మధ్య కొన్ని వారాలుగా యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్ లో రష్యా విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ లోని మారియుపోల్ లో 1300 మందికిపైగా తలదాచకుంటున్న ఓ థియేటర్ పై మార్చి16న రష్యా బాంబు దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే వారిలో కనీసం 300 మందికిపైగా దుర్మరణం చెందినట్లు తాజాగా తేలింది! కీవ్ సమీపంలో ఉక్రెయిన్ దళాలకు ఇంధనం సరఫరా చేసే ఓ భారీ ఇంధనగారాన్ని ధ్వంసం చేసినట్టు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్‌లోని ఓడరేవుల్లో […]