నిండు నూరేళ్లు కలిసి ఉంటామని మూడుముళ్ళ బంధంతో ఒక్కటైన జంటలు ఏడాది తిరగకుండానే ఎన్నో కారణాల వల్ల కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. భార్యాభర్తల మధ్య అనుమానాలు, వివాహేతర సంబంధాలు కారణంగా ఒకరినొకరు చంపుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.
రాయలసీమ వాసులకు శుభవార్త అందుతోంది. రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి మరో ముందడుగు వేసింది రాష్ర ప్రభుత్వం. ఏంటా శుభవార్త అనుకుంటున్నారా..! అయితే కింద చదివేయండి.
తల్లి నవమాసాలు బిడ్డను కడుపులో మోసి.. జన్మనిస్తుంది.. కానీ తండ్రి మాత్రం తాను బతికున్నంత వరకు బిడ్డలను గుండెల్లో మోస్తాడు.. వారి భవిష్యత్తు కోసం నిత్యం పరితపిస్తాడు.. అంటూ తండ్రి ప్రేమ గురించి గొప్పగా చెప్తారు. ఇక ఆడపిల్లల విషయంలో తండ్రి మరింత ప్రేమను చూపుతాడు.. తల్లిని కుమార్తెలో చూసుకుంటాడు. బిడ్డకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునేందుకు తన శాయశక్తుల ప్రయత్నిస్తాడు. అయితే నేటి కాలంలో కొందరు కిరాతక తండ్రుల గురించి వార్తలు చదువుతుంటే.. మనిషా మృగమా […]
Tirupati Woman: బతుకు తెరువు కోసం గల్ఫ్ బాట పట్టిన మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కుటుంబాన్ని వదిలి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వారిపై రాబంధుల కన్నుపడుతోంది. తమ కోర్కెలు తీర్చాలంటూ కొంతమంది వ్యక్తులు వారిపై ఒత్తిళ్లు తెస్తున్నారు. ఒప్పుకోకపోతే నానా కష్టాలు పెడుతున్నారు. తాజాగా, ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బతుకు తెరువుకోసం గల్ఫ్ వెళ్లిన ఓ మహిళపై ఏజెంట్ వేధింపులకు పాల్పడుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా పెద్ద వడ్డెపల్లికి చెందిన శ్రావణి […]
తళపతి విజయ్ గూఢచారిగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ బీస్ట్.. ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తళపతి విజయ్ సినిమాకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. బీస్ట్ సినిమా బృందానికి కువైట్ ప్రభుత్వం షాకిచ్చింది. తమ దేశంలో బీస్ట్ సినిమాని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే కొన్ని యూఏఈ దేశాలు అందుకు అనుమతించినా.. కువైట్ మాత్రం నిరాకరిచింది. అయితే ఆ నిర్ణయం ఎందుకు తీసుకుందో చూద్దాం. ఇదీ చదవండి: MLA బాలకృష్ణకు […]
బ్రతుకు దెరువు కోసం కరువు జిల్లా కడపనుంచి ఎడారి దేశం కువైట్‌కు పోయిన ఆ దంపతుల జీవితం అనుకోని ఘటనతో తల్లకిందులైంది. యజమాని కుటుంబం హత్య కేసులో ఉరుక్కున్న ఆ ఇద్దరు జైలు పాలయ్యారు. సహాయం చేసే వారు లేక, బయటపడేదారి దొరక్క నాలుగు గోడల మధ్య కన్నీరు మున్నీరుగా విలపించారు. భర్తకు ఉరి శిక్ష పడింది. భార్యను ఇండియా పంపేశారు. తన భర్తను కావాలనే హత్య కేసులో ఉరికించారని అంటూ ఆ భార్య ఆవేధన వ్యక్తం […]
ఉన్న ఊరిలో ఉపాధి లేక.. వ్యవసాయ కలిసిరాక.. అప్పులపాలై.. వాటిని తీర్చే మార్గం లేక.. తప్పనిసరి పరిస్థితుల్లో.. ఉన్న వారిని, కన్నవారిని వదిలి ఉపాధి కోసం విదేశాల బాట పడుతున్న వారు ఎందరో. ఎక్కువ మంది గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. దేశం కానీ దేశంలో.. భాష కూడా తెలియని ప్రాంతంలో వారిని బతికించేది సొంతవారి జ్ఞాపకాలే. అలా అయిన వారందరిని వదిలి ఉపాధి కోసం వెళ్లిన వ్యక్తి.. ఉరి కంబం ఎక్కబోతున్నాడంటే.. అతడి కుటుంబ సభ్యుల పరిస్థితి […]
ఇండియా లో తల్లిదండ్రులు పిల్లలని కొట్టినా తిట్టినా పెద్దగా పట్టించుకోరు. కానీ విదేశాల్లో అలా పిల్లలతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కుదరదు. అక్కడ పేరెంట్స్ పిల్లలపై చేయి చేసుకున్న లేదా బూతులు తిట్టినా భారీ జరిమానాలు కొన్ని సందర్భాల్లో కటకటాల వెనక్కి కూడా వెళ్లాల్సి వస్తుంది. ఇక గల్ఫ్ దేశాలలో నైతే ఇలాంటి విషయాల్లో ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. దీంతో అక్కడ తల్లిదండ్రులు పిల్లలను భయపెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా మసలుకుంటారు. ఓ కుమారుడు తన తండ్రి […]