తొలితరం బాల నట్లుల్లో ఒకరూ నటి కుట్టి పద్మిని. చిన్నతనం నుండే సినిమాను కెరీర్ గా మలుచుకున్న వారిలో ఆమె ముందు వరుసలో ఉంటారు. అప్పట్లో బాల నటి అంటే కుట్టి పద్మినినే తొలి ఆప్షన్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో బాల నటిగా మెప్పించారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అప్పట్లో ఆమె చాలా బిజీగా ఉండేవారు. ఆమె తల్లి రాధాబాయి కూడా పాత తరం నటి. నటి సావిత్రికి రాధ స్నేహితురాలు. దీంతో ఆమెను […]
పాత తరం నటుల్లో ఒకరు కుట్టి పద్మిని, మూడు నెలల ప్రాయంలోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. ప్రస్తుతం వైష్ణవి ఫిలింస్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ అనే బ్యానర్ ద్వారా సీరియల్స్ రూపొందిస్తూ నిర్మాతగా మారారు. అప్పట్లో ఏ సినిమాలో చూసినా చైల్ఢ్ ఆర్టిస్ట్‌గా ఎక్కువగా కుట్టి పద్మినే కనిపించేవారు. అంతలా ఆమెకు డిమాండ్ ఉండేది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆమె నటించారు. కుళంద్యం దైవమమ్ అనే సినిమాకు […]