కుష్బూ సుందర్.. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఒకప్పటి స్టార్ హీరోయిన్. ఆమె క్రేజ్ ఏ రేంజ్ లోఉండేది అంటే.. ఆమెక అభిమానులు గుడి కట్టేశారంటే మీరే అర్థం చేసుకోవాలి. వెంకటేశ్ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన ఈ సీనియర్ నటి ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేయడం ప్రారంభించింది. సీరియల్స్, షోస్ అంటూ అటు బుల్లితెర ప్రేక్షకులకు కూడా కుష్బూ సుపరిచితురాలే. ఇటీవల శర్వానంద్ […]
అదొక అందమైన కుటుంబం… వారిది అన్యోన్య దాంపత్యం… అయితే భార్య పుట్టిన రోజున ఆమెకు బర్త్ డే విషెస్ కూడా చెప్పకుండా నీట్ గా ముస్తాబై ‘కలవరమాయే మదిలో… అంటూ ఓల్డ్ క్లాసిక్ పాడుకుంటున్న భర్తకు హారతి ఇస్తూ నిష్టూరంగా ‘ ఇవాళ ఏంటో గుర్తుందా… అని అడిగితే ‘ ఇంటి అద్దే కదా ..కట్టేదాం..’ అంటాడు. ఇంతలో అతని సెల్ ఫోన్ మోగింది. స్క్రీన్ మీద బంగినపల్లి మామిడి పండు లాంటి ఒక అందమైన లేడీ […]
ఫిల్మ్ డెస్క్- దేశంలో మరోసారి కరోనా విలయతాండవం చేస్తోంది. చాప కింద నీరులా కొవిడ్ మెల్ల మెల్లగా విస్తరిస్తోంది. సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులకు సైతం కరోనా సోకుతుంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖలు, అగ్ర హీరోహీరోయిన్లు వరసగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు, మంచు లక్ష్మి, మంచు మనోజ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ సైతం కరోనా మహమ్మారి […]