స్పా, మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారానికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈజీ మనీ కోసం కేటుగాళ్ళు అనేక అక్రమాలకు పాల్పపడుతున్నారు. ఇందుకోసం దొంగతనాలు, చైన్ స్నాచింగ్, డ్రగ్స్ వ్యాపారం లాంటివి చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ఆ సమయంలో ఎదుటి వారి ప్రాణాలు తీయడానికి కూడా లెక్కచేయడం లేదు.
'నువ్ ముగ్గురికి సాయం చెయ్.. వారిని తలా ముగ్గురికి హెల్ప్ చేయమను.." మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన స్టాలిన్ సినిమాలో ఉన్న ఈ కాన్సెప్ట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా ఎలా ఉన్న అందులో ఉన్న ఈ ఐడియా అప్పట్లో కొత్తగా అనిపించింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని నడుచుకుంటే.. సమాజంలో అన్యాయమే జరగదని, తోటివారికి సహాయపడటానికి ఇదొక మంచి ప్రయత్నమని అందరూ అనుకున్నారు. కానీ, అది జరగపోగా..
ఇటీవల కాలంలో తరచూ అగ్నిప్రమాదలు చోటుచేసుకుంటున్నాయి. వేసవి కాలం రాకముందే ఇలా అగ్నిప్రమాదాలు జరుగుతుండటంతో జనాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అది మరువక ముందే తాజాగా హైదరాబాద్ లో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
పైన ఫొటోలో కనిపిస్తున్న దంపతుల పేర్లు సోమిరెడ్డి, మంజుల. వీరికి చాలా ఏళ్ల కిందటే పెళ్లై ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే కొడుకులను చిన్నప్పటినుంచి బాగా చదివించారు. అయితే ఉన్నత చదువులు చదివిన కుమారులు మంచి హోదాల్లో స్థిరపడ్డారు. పెద్ద కుమారుడు హైద్రాబాద్ లో ఉండగా, చిన్న కుమారుడు విదేశాల్లో ఉన్నాడు. కానీ, సోమిరెడ్డి, మంజుల దంపతులు మాత్రం కూకట్ పల్లిలో నివాసం ఉంటున్నారు. కట్ చేస్తే ఇదే దంపతులు ఇటీవల ఇంట్లో శవాలుగా కనిపించారు. ఈ […]
హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి సమయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న పలు కాలనీలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ గా చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడి.. అందిన కాడికి దోచుకెళ్తున్నారు. దీంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్ము, ఇతర విలువైన వస్తువులు పోవడంతో నగరవాసులు లబోదిపబోమంటున్నారు. తాజాగా కూకట్ పల్లి పీఎస్ పరిధిలోని మూడు కాలనీలోని 16 ఇళ్లలో చోరీలు జరిగాయి. పూర్తి వివరాల్లోకి […]
తల్లి ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. భగవంతుడు సైతం.. అమ్మ ప్రేమలోని మాధుర్యాన్ని అనుభవించడం కోసం మానవరూపంలో భూమ్మీదకు వచ్చాడు. బిడ్డకు తల్లి ప్రేమే శ్రీరామ రక్ష. వారికి ఎలాంటి కష్టం, నష్టం కలగకుండా చూసుకుంటుంది. బిడ్డకు ఎలాంటి సమస్య వచ్చినా సరే.. తీర్చడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది. ఇక తన అదృష్టం బాగాలేక.. అంగవైకల్యం ఉన్న బిడ్డకు జన్మనిచ్చినా సరే.. ఆ తల్లి కుంగిపోదు. బిడ్డను బాగు చేసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. బిడ్డకు తానే […]
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలయ్యింది. ఇక సంక్రాంతి పండుగ అంటే.. రంగురంగుల ముగ్గులు, కోడి పందాలు, భోగి మంటలు ఇవే కాక.. కొత్త సినిమాలు కూడా ఆ జాబితాలో ఉంటాయి. ఈ సారి సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్‌లో ఇద్దరు స్టార్ హీరోలు.. భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. నట సింహం.. నందమూరి బాలకృష్ణ.. నటించిన వీర సింహారెడ్డి సినిమా.. గురువారం విడుదలయ్యింది. సినిమా విడుదల నేపథ్యంలో.. థియేటర్ల వద్ద బాలయ్య ఫ్యాన్స్ సందడి చేశారు. […]
కిరాక్ ఆర్పీ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా ఒక కమెడియన్ గా ఎదిగాడు. నాగబాబు జబర్దస్త్ వీడిన సమయంలో ఆర్పీ కూడా బయటకు వచ్చేశాడు. తర్వాత అదిరిదిలో కొన్నాళ్లు చేశాడు. ఇప్పుడు కిరాక్ ఆర్పీ కామెడీ షోలు కాకుండా సొంత వ్యాపారం ప్రారంభించిన విషయం తెలిసిందే. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట కూకట్ పల్లిలో ఓ కర్రీ పాయింట్ ఓపెన్ చేశాడు. దానికి వచ్చిన రెస్పాన్స్ చూసి […]
హైదరాబాద్ లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే మలక్ పేట్ లోని ఓ హోటల్ లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు వ్యాపించగా.. తాజాగా ఓ ట్రావెల్ బస్సు మంటల్లో పూర్తిగా కాలి బూడిదైంది. కూకట్ పల్లి జేఎన్టియూ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. కావేరి ట్రావెల్స్ కి చెందిన బస్సులోంచి ఒక్కసారిగా బస్సులోంచి మంటలు చెలరేగాయి. మెట్రో స్టేషన్ కింద బస్సు తగలబడడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ప్రైవేట్ బస్సు […]