టీమిండియా క్రికెటర్ కేఎస్ భరత్ దేశవాళీ టోర్నీలో దుమ్మురేపుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా మంగళవారం అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కిన భరత్.. కేవలం 84 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అదే మ్యాచ్‌లో ఆంధ్రా ఓపెనర్ అభిషేక్ రెడ్డి కూడా సెంచరీతో మెరిశాడు. 133 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో 136 పరుగులు చేసి రాణించాడు. కాగా.. కేఎస్ భరత్ విజయ్ హజారే […]
ఈ మధ్య ఐపీఎల్ లో యువ క్రికెటర్లు తమ సత్తా చాటుతున్నారు. గత సీజన్ విషయానికొస్తే వెంకటేష్ అయ్యర్, రుతరాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ఇక ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో సైతం వీరు మెరుపులు మెరిపిస్తున్నారు. రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటికే హ్యాట్రిక్ సెంచరీలు సాధించి సెలక్టర్స్ ద్రుష్టిని ఆకర్షించాడు. ఇక ఈ ట్రోఫీలో తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ కూడా తన సత్తా చాటుతున్నాడు. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌తో […]
ఐపీఎల్ 2021లో అద్భుత ప్రదర్శనతో కేఎస్ భరత్ పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ టీమ్ కెప్టెన్‌గా భరత్ రాణించినప్పటికీ తాజా ఐపీఎల్‌తో మంచి పేరు వచ్చింది. ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున అరంగేట్రం చేసిన కోన శ్రీకర్ భరత్ తన ప్రదర్శనతో అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. ఓ వైపు కీపింగ్, మరోవైపు బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడు అదే ప్రదర్శనతో న్యూజిలాండ్ టెస్టు సిరీస్ స్వ్కాడ్‌లో చోటు సంపాదించాడు. అసలు కేఎస్ భరత్ కెరీర్ ఎలా మొదలైందో […]
కింగ్ కోహ్లీ కెప్టెన్‌గా టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవకపోయిన కెప్టెన్‌గా కోహ్లీ ఇంపాక్ట్ వేరే లెవల్. అగ్రెసివ్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న కోహ్లీ యువ ఆటగాళ్లకు అతనో స్ఫూర్తి ప్రదాత. మైదానంలో అతని బ్యాట్ గర్జన ప్రత్యర్థికి భయాన్ని, సొంత జట్టుకు అభయాన్ని ఇస్తుంది. టీమ్ సభ్యుడి సక్సెస్‌ను తన సక్సెస్ కన్న ఎక్కువ ఎంజాయ్ చేసే గొప్ప గుణం కోహ్లీ సొంతం. అది యువ క్రికెటర్లపై చాలా మంచి […]
కోహ్లీ, డెవిలియర్స్, మ్యాక్స్‌వెల్ లాంటి హేమాహేమీలు ఉన్న ఆర్సీబీని వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ సమస్య ఎప్పటి నుంచో వేధిస్తుంది. ఇప్పుడు ఆ స్థానాన్ని కేఎస్ భరత్ అనే యువ కెరటం భర్తీ చేస్తున్నాడు. రన్ మెషీన్ కోహ్లీ విఫలమైన సందర్భంలోనూ బాధ్యతాయుతంగా ఆడి మ్యాచ్‌ను గెలిపించాడు. ఒత్తిడి తట్టుకుని కీలకమైన సమయాల్లో భారీ సిక్సులు కొట్టగల సత్తా భరత్ సొంతం. దాంతో పాటు వికెట్ కీపింగ్ అతని అదనపు బలం. ఆర్సీబీలో డెవిలియర్స్ లాంటి దిగ్గజం ఉన్నా కూడా […]
గెలవాలంటే చివరి ఓవర్లో 15 పరుగులు చేయాలి. మొదటి బంతికి నాలుగు పరుగులు వచ్చాయి. రెండో బంతికి రెండు, మూడో బంతికి ఒక్క పరుగు. ఇక 3 బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన దశలో నాలుగో బంతి డాట్ అయింది. దాంతో బౌలర్ నవ్విన వెటకారపు నవ్వు బ్యాట్స్‌మెన్‌లో కసిని పెంచింది. ఎంతలా అంటే చివరి బంతికి 5 పరుగులు అవసరమైన దశలో సిక్స్ కొట్టి మ్యాచ్‌ను గెలిపించేశాడు. ఈ ఉద్వేగ సంఘటన శుక్రవారం రాయల్ చాలెంజర్స్ […]
ఇప్పుడు ఐపీఎల్ 2021లో రెండు పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఒకటి ఆర్సీబీ, రెండు కేఎస్ భరత్ . ఈ సాలా కప్ నమ్దే అన్న రేంజ్‌లోనే ఆర్సీబీ ఆడుతోంది. అందులో ముఖ్యంగా ఈ ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఆర్సీబీ వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ తన ప్రదర్శనతో అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. ఓ వైపు కీపింగ్, మరోవైపు బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఐపీఎల్‌లో తెలుగోడి సత్తా చాటుతున్నాడు. బౌలర్ ఎవరైనా సరే బాల్‌ను బౌండిరీకి పంపేస్తున్నాడు. […]
స్పోర్ట్స్ డెస్క్- ఐపీఎల్ 2021 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో అడుతున్న కేఎస్ భరత్ రెండో మ్యాచ్ లోను తన సత్తా చూపించాడు. దుబాయ్ వేధికగా రాజస్థాన్ రాయల్స్ తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో కేఎస్ భరత్ 35 బంతుల్లో 44 రన్స్ చేశాడు. దీంతో బెంగళూరు జట్టు విజయంలో కేఎస్ భరత్ కీలకంగా మారాడు. కేవలం 35 బంతుల్లో 3×4, 1×6 తో 44 పరుగులు చేసి ఐరా […]