ఐపీఎల్ లో భాగంగా ప్రస్తుతం లక్నో సూపర్ జయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.మొదట బ్యాటింగ్ చేసిన లక్నో టీం.. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.ఇక ఈ మ్యాచులో కృనాల్ పాండ్య తీసుకున్న ఒక నిర్ణయం ఆకట్టుకుంటుంది.
కనిపించని ఆటగాడి మీద సంచలన వ్యాఖ్యలు చేయడం సహజం. కానీ సహచర ఆటగాళ్ల మీద ఇప్పుడు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నాడు కృనాల్ పాండ్య. బహిరంగంగానే తన జట్టులో ఒకరికి చాలా బద్ధకం అని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఐపీఎల్ లో లక్నో జట్టుకి గట్టి ఎదరు దెబ్బ. స్టార్ ఓపెనర్, కెప్టెన్ రాహుల్ గాయం ఆ జట్టుని కలవరపెడుతుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు కొత్త కెప్టెన్ ఎవరనేది లక్నో యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.
భారతదేశంలో క్రికెట్ కు, రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంటుంది. ఆ విషయం ఇప్పటికే మనందరికి తెలుసు. క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన తర్వాత ఆటగాళ్లు రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన సంఘటనలు దేశంలో చాలానే ఉన్నాయి. ఇక కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆటగాళ్లు రాజకీయ నాయకులను కలవడం జరుగుతుంది. తాజాగా అలాంటి భేటీనే జరిగింది శనివారం. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు పాండ్యా బ్రదర్స్. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ కు కెప్టెన్ గా […]
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలను సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా అభిమానిస్తుంటారు. సెలబ్రిటీలు, స్పోర్ట్స్ పర్సన్ లకు కూడా ఫేవరేట్ హీరోలు, హీరోయిన్స్ ఉంటారు. వాళ్ళని కలవాల్సిన టైమ్ వస్తే చాలు.. వెంటనే ఫోటోలు, వీడియోలు తీసి ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ యశ్ టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాని, అతని సోదరుడు కృనాల్ పాండ్యాని కూడా కలిశాడు. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. […]
సాధారణంగ క్రికెటర్లకు కుటుంబంతో, స్నేహితులతో కలిసి సరదాగా గడిపే సమయం తక్కువ. తీరికలేని షెడ్యూల్ తో వివిధ దేశాల్లో పర్యటిస్తుంటారు ఆటగాళ్లు. అయితే క్రికెట్ వీడ్కోలు పలికిన తర్వాత సమయం మెుత్తాన్ని కుటుంబంతో, ఫ్రెండ్స్ తో.. తమకు ఇష్టమైన ఆటలతో జీవితాన్ని సంతోషంగా గడుపుతుంటారు. ప్రస్తుతం ఇదే పనిచేస్తున్నాడు టీమిండియా మాజీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని. ఓ పక్క ఫ్యామిలీకి సమయం కేటాయిస్తునే తనకు ఇష్టమైన టెన్నిస్ ఆటను కూడా ఆడుతున్నాడు. అదీ కాక ఫ్రెండ్స్ […]
అతడు నిరుపేద కుటుంబంలో పుట్టాడు. తినడానికి తిండి, ఉండటానికి సరైన వసతి లేదు. కానీ క్రికెట్ అంటే మాత్రం ప్రాణం పెట్టేవాడు. 9వ తరగతిలో ఫెయిలయ్యాడు. కానీ ఇంగ్లీష్ ని మాత్రం వదల్లేదు. ఆ భాష అంటే నీకు ఎందుకిష్టం అని ఎవరైనా అడిగితే.. రేప్పొద్దున గొప్పవాడిని అయితే ఇంగ్లీష్ లోనే ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా అనేవాడు. ఇది ఆత్మవిశ్వాసం అంటే.. అదే అతడిని నిలబెట్టింది. ఇప్పుడు ప్రపంచం మెచ్చే క్రికెటర్ ని చేసింది. పైన ఫొటోలో […]
టీమిండియా ఆటగాడు కృనాల్ పాండ్యా తండ్రైయ్యాడు. అతని భార్య పంకూరి శర్మ ఆదివారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కృనాల్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. పంకూరి శర్మ అప్పుడే పుట్టిన బిడ్డను పట్టుకోగా.. ఆమె పక్కన తాను ఉండి బాబును చూస్తున్న ఫోటోను కృనాల్ షేర్ చేశాడు. తన కొడుకుకు కవిర్ కృనాల్ పాండ్యా పేరు పెట్టినట్లు తెలియజేశాడు. కొన్నాళ్ల పాటు పంకూరి శర్మతో డేటింగ్ చేసిన కృనాల్.. 2017 డిసెంబర్లో ఆమెను […]
ఒక కుటుంబం నుండి ఒకరు క్రికెట్ జట్టు చోటు సంపాదించడం అంటేనే చాలా పెద్ద విషయం. అలాంటిది ఒకే కుటుంబం నుండి అన్నదమ్ములు ఇద్దరూ దేశవాళి లో తన సత్తా చాటి జాతీయ జట్టులో చోటు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. అన్నీ క్రీడలలో చాలా మంది అన్నదమ్ములు జంటగా ఆడటం చూస్తూనే ఉన్నాం. అలాగే క్రికెట్ చరిత్రలో కూడా చాలా మంది అన్నదమ్ములు వివిధ దేశాల తరపున కలిసి ఆడి ప్రేక్షకులను అలరించారు. మనదేశం […]
ఐపీఎల్ 2022లో లక్నో సూపర్‌జెయింట్స్ ఐదో విజయం సాధించింది. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో గెలిచింది. కాగా ఈ మ్యాచ్ చివరి ఓవర్‌లో కృనాల్ పాండ్యా.. ముంబై ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌తో వ్యవహరించిన తీరు చర్చకు దారితీసింది. తొలుత లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ సందర్భంగా పొలార్డ్ కృనాల్ పాండ్యాను అవుట్ చేశాడు. ఇక ముంబై లక్ష్య ఛేదనకు దిగిన క్రమంలో.. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పొలార్డ్ వికెట్‌ను కృనాల్ […]