ఫిల్మ్ డెస్క్- తాత గోప్ప సినీ నిర్మాత.. నాన్న కూడా పెద్ద ప్రొడ్యూసర్.. బాబాయ్ ఇండస్ట్రీలో పెద్ద నటుడు.. ఇక అన్న పరిశ్రమలో స్టార్ హీరో.. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా అతను మాత్రం హీరో అవ్వలేకపోతున్నాడు. అందేంటీ ఏ బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్లెంతమందో సినీ పరిశ్రమలో రాణిస్తుంటే.. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉండి హీరో అవ్వలేకపోతోంది ఎవరనుకుంటున్నారా.. అవును మీరు ఊహించింది నిజమే. దగ్గుబాటి వారి వారసుడు అభిరామ్ ను సినిమా కష్టాలు వెంటాడుతున్నాయి. […]