హైదరాబాద్ అంబర్ పేట్ లో వీధి కుక్కల దాడి ఘటన మరువకముందే తాజాగా ఏపీలో ఓ చిన్నారిపై వీధి కుక్క తీవ్రంగా దాడి చేసింది. ఈ దాడిలో ఆ బాలిక తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతోంది.
మద్యం ముగ్గురి కుటుంబాల్లో విషాదం నింపింది. కారు కొన్న ఆనందాన్ని స్నేహితులతో పంచుకుందామనుకున్నాడు. కానీ ఆ ఆనందం ఎంత సేపు నిలువలేదు. పార్టీ చేసుకునేందుకు వెళ్లి .. ముగ్గురు విగత జీవులుగా మారారు. ఈ ఘటన కృష్ణా జిల్లా చోడవరంలో చోటుచేసుకుంది.
అతడో పోలీస్ కానిస్టేబుల్. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉంటూ కానిస్టేబుల్ ఓ గలీజ్ పనికి తెర తీసినట్లుగా వీడియో కనిపిస్తుంది. ఆ వీడియోలో ఏముంది? అసలేం జరిగిందంటే?
ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు మించి విలువనైది, సాటి వచ్చేది ఏమిలేవు. నవమోసాలు మోసి, కని, పెంచి బిడ్డను పెద్ద చేస్తుంది. ప్రతి తల్లి తన బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటుంది. బిడ్డలు పెరిగి పెద్దవారైనా కూడా తల్లి.. బిడ్డలను కంటిక రెప్పల చూసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో పిల్లలను తమను ఎంత వేధించినా భరిస్తూ.. పిల్లలు బాగుంటే చాలని కోరుకుంటారు. అయితే ఓ తల్లి మాత్రం తన కుమారుడిని దారుణంగా హత్య చేసింది. అయితే ఆ తల్లి […]
వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలతో పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు రేణుకా చౌదరి. ఈ క్రమంలో తాజాగా రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో తాను ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలిపారు. అది కూడా ఏపీ ఫైర్ బ్రాండ్, అధికార వైసీపీ ఎమ్మెల్యే […]
కష్టపడి పని చేయాలంటే బద్దక.. కానీ జీవితం మాత్రం లగ్జరీగా గడిచిపోవాలి. చేతి నిండా డబ్బులుండాలి.. విచ్చలవిడిగా ఖర్చు చేయాలి. జాబ్ చేస్తే.. నెలంతా కష్టపడి పని చేస్తే.. నెలాఖరులో జీతం చేతిలోకి వస్తుంది.. ఏదైనా బిజినెస్ చేస్తే.. సక్సెస్ అయితే ఓకే.. లేదంటే.. మరింత నష్ట పోవాలి. మరి జీవితంలో ఏంజాయ్ చేయాలంటే ఏం చేయాలి.. దానికి అడ్డదారులు తొక్కడమే బెటర్ అనుకుంటున్నారు చాలా మంది. జల్సాలకు అలవాటుపడి.. నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఈమధ్య […]
నేటి సమాజంలో మానవ సంబంధాలు, మనవత్వం అనే పదాలు పెద్ద బూతులా తయ్యారు అయ్యాయి. వావివరసలు మరచి కొందరు మగాళ్లు మృగాలుగా ప్రవర్తిస్తున్నారు. ఇక ఆడవాళ్లు సైతం తామేమి తక్కువ కాదన్నట్లుగా పిల్లలు ఉన్నాగానీ అక్రమ సంబంధాలకు వెంపర్లాడుతుండటం బాధాకరం. ఈ అక్రమ సంబంధాల కారణంగా పచ్చని కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధం కారణంగా రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటన కృష్ణ జిల్లా విజయవాడ రూరల్ మండలం […]
సినిమాల ప్రభావం సమాజంపై ఉంటుంది అనే విషయంలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. సినిమాల ప్రభావం సమాజంపై ఉండదని కొందరు బలంగా నమ్ముతుంటారు. అలానే సినిమాల వలన సమాజంలో చెడు బాగా పెరిగిపోతుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీరి వాదనలు ఎలా ఉన్నా.. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు.. ప్రేక్షకులను సినిమాలు ప్రభావితం చేస్తున్నాయని అనక తప్పదు. దృశ్యం సినిమాను చూసే హత్య చేశామని ఓ హత్య కేసు నిందితులు తెలిపారు. అలానే దొంగతనాలకు, హత్యాచారాలకు పాల్పడిన కొందరు.. […]
కృష్ణా నది నీళ్ళ రంగు మారడంపై విజయవాడ వాసుల్లో ఆందోళన నెలకొంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణా నది నీళ్లు పచ్చ రంగులోకి మారిపోయాయి. అంతేకాదు నీళ్లపై రసాయనాలతో కూడిన ఒక పొర ఏర్పడింది. దీంతో రసాయనాల వల్ల రంగు మారిందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటినే అందరూ ఉపయోగించుకుంటారు. దీంతో కలుషితమైన ఈ నీటిని ఎలా ఉపయోగించుకోవాలని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ కృష్ణా నది నీరు ఏలూరు కాలువలో కలుస్తుంది. దీంతో కృష్ణా […]
సమాజంలో పోలీసులకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఎవరైన తప్పు చేస్తే పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలిచండం, కోర్టులో హాజరపర్చడం పోలీసుల బాధ్యత. చాలా మంది పోలీసులు.. తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తుంటారు. కానీ కొందరు పోలీసులు మాత్రం అతిగా వ్యవహరించి పోలీస్ వ్యవస్థకు అపకీర్తి తెస్తుంటారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఓవరాక్షన్ చేస్తుంటారు. కొందరు పోలీసుల అయితే నిందితులనే కాక బాధితుల పట్ల కూడా అమర్యాదగా ప్రవర్తించడం చేస్తుంటారు. ఇంకొందరు పోలీసులు అయితే మహిళల […]