అన్నయ్య చనిపోతున్నాను. ఇక నేను మిమ్మల్ని కలవలేను.. ఇదే నా చివరి ఫోన్ కాల్.. నన్ను క్షమించండి.. ఇదీ ఓ యువకుడు తన అన్నతో మాట్లాడిన మాటలు. అంతే ఆ తర్వాత ఇక తిరిగి రాలేదు.
తమ ప్రేమను పెద్దలు అంగీకరించరు లేదా ఒప్పుకోవడం లేదన్న కారణంగా ప్రేమికులు దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కుల మతాలు, ఆస్తి అంతస్థులు తమకు అడ్డుగోడలుగా నిలుస్తున్నాయని, తాము పెళ్లితో ఒక్కటవ్వలేమన్న ఆలోచనలో పడి క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
కోపం మనిషిని మృగంలా మారుస్తుంది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల తమ జీవితాలనే కాక.. తమ మీద ఆధారపడ్డ వారిని జీవితాలను కూడా నాశనం చేస్తారు. ఆ కాసేపు.. శాంతంగా ఉన్న వ్యక్తి.. జీవితం పూలబాట అవుతుంది. లేదంటే దారుణాలు చోటు చేసుకుంటాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
ఒకప్పుడు ప్రేమ పేరుతో యువతుల వెంటపడి వేధించి.. కాదంటే ప్రాణాలు తీసే యువకుల గురించి వార్తలు చదివాం. అయితే రానురాను పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. ప్రేమ పేరుతో మోసం చేసే యువతుల సంఖ్య పెరుగుతోంది. ప్రేమ పేరు చెప్పి.. ఒకరితో తిరగడం.. ఆ తర్వాత మరొకరిని వివాహం చేసుకోవడం.. ఒకవేళ ప్రియుడు అడ్డుపడితే.. అతడిని చంపేందుకు కూడా వెనకాడని కిలేడీల గురించి ప్రతి రోజూ చూస్తూనే ఉన్నాం. ప్రేమ, వివాహేతర సంబంధం కారణాలు ఏవైనా సరే.. వీటి […]
హైదరాబాద్ లో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. ఓ గుర్తు తెలియని యువకుడిని కొందరు దుండుగులు చంపి తగలబెట్టారు. రేపు అమవాస్య, సూర్య గ్రహణం కావడంతో బలి ఇచ్చి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని శవాన్ని పరిశీలించారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. KPHB హైదర్ నగర్ లోని ఓ ప్రాంతంలో యువకుడి కొట్టి హత్య […]
హైదరాబాద్- గ్రేటర్ హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సినిమా ధియేటర్ లో ఈ ఫైర్ యాక్సిడెంట్ సంభవించింది. ఐతే తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో ఆంతా ఊపిరిపీల్చుకున్నారు. సోమవారం తెల్లవారుజామున కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కేపీహెచ్‌బీ కాలనీలో ఉన్న శివపార్వతి థియేటర్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించి థియేటర్ పూర్తిగా కాలిపోయింది. ప్రస్తుతం ఈ థియేటర్‌లో శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రదర్శింపబడుతోంది. మంటల ధాటికి థియేటర్ […]
హైదరాబాద్- ఈ మధ్య కాలంలో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల నుంచి మొదలు, అగ్ని ప్రమాదాలు, ఇతరత్రా ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నా.. చాలా మంది జాగ్రత్తగా ఉండటం లేదు. ఇదిగో ఇలా అజాగ్రత్త వల్ల హైదరాబాద్ లో ముగ్గురు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఈ విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. కూకట్ పల్లి హౌజింగ్ బోర్డ్ కాలనీ […]
సమాజంలో పరిస్థితులను చూస్తుంటే ఎంత దారుణంగా తయారవుతున్నాయె అర్థం కానీ పరిస్థితి. అటు ఆరెళ్ల బాలికల నుంచి ఇటు పెళ్లైన వివాహిత వరకు ఇలా వయసులతో సంబంధం లేకుండా చేస్తున్న హత్యలు సంచలనంగా మారుతున్నాయి. ఇక ఇదే కాకుండా ఆస్తుల కోసం, వరకట్న వేధింపులు ఇలా ఒకటేంటి ఏ కేసులె చూసిన దుర్మార్గులు రాజ్యమేలుతున్నారు. ఇక తాజాగా అత్తమామలను ఏకంగా పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన హైదరాబాద్ నడిబొడ్డున చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. […]