ఓ కాలేజీ ప్రిన్సిపాల్ బరితెగించి ప్రవర్తించాడు. అర్థరాత్రి క్లాసుల పేరుతో ఎందరో విద్యార్థినులను లైంగికంగా వేధించాడని స్టూడెంట్స్ వాపోయారు. దీంతో పోలీసులు ఆ ప్రిన్సిపాల్ ను అరెస్ట్ చేశారు.
అతనికి గతంలో ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. అలా వీరి చీకటి కాపురం విజయవంతంగా 10 ఏళ్లు అలాగే కొనసాగింది. కట్ చేస్తే పదేళ్ల తర్వాత ప్రియుడు దారుణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?
సమాజంలో మానవరూపంలో ఉండే మృగాలు ఎక్కువైపోయారు. వయసుతో సంబంధం లేకుండా దాడులకు పాల్పడుతున్నారు. ఇక్కడ చెప్పుకోబోయే ఓ దుర్మార్గుడు అభం.. శుభం తెలియని ఓ చిన్నారిని ఏడు నెలలుగా చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. తల్లి కూడా చూస్తూ ఉంటోంది తప్ప ఎదురు చెప్పడం లేదు. పాప ఏడ్చినా.. ఎంత బాధపడినా అతను మాత్రం మృగంలా దాడి చేస్తూనే ఉన్నాడు. ఇదీ చదవండి: భర్త కళ్ళ ముందే భార్యకి అవమానం..! కుర్రాళ్లంతా కలిసి! వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం కొత్తపేటలో […]