వీళ్లిద్దరు భార్యాభర్తలు. వీరికి ఓ కూతురు కూడా ఉంది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు ఎలాంటి మనస్పర్ధలు, గొడవలు లేకుండా సంతోషంగా కాపురాన్ని నెట్టుకొచ్చారు. అంతా సాఫీగా సాగుతున్న క్రమంలోనే భర్త భార్యను కొడవలితో దారుణంగా నరికి హత్య చేశాడు. ఇక ఇంతటితో ఆగకుండా తన కూతురిపై కూడా తండ్రి విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. తాజాగా కేరళలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే? కొత్తకురుశి పరిధిలోని […]