ఎర్ర బంగారం అలియాస్ టమాటా సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు కలవరపెడుతుంది. అందనంత ఎత్తుకు ఎదిగి.. మరింత రుచిగా మారుతోంది. ఎన్నడూ లేని విధంగా కేజీ టమాటా ధర రూ. 200 పై చిలుకు పలుకుతోంది. టమాటా ధరలు పెరగడంతో వాటి వాడకాన్ని తగ్గించేసినట్లు
ఫ్లాష్…ఫ్లాష్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ఓపెన్ కాస్ట్ లో అనుకోని ప్రమాదం జరిగి ముగ్గురు మృతి చెందిన ఘటన జరిగింది. మణుగూరు పీకే ఓపెన్ కాస్ట్ 2 గనిలో కొద్దిసేపటి క్రితం జరిగిన ప్రమాదంలో ఇద్దరు సింగరేణి ఉద్యోగస్తుల తో పాటు ఒక డ్రైవర్ మృతి చెందారు. మణుగూరు లోని పీకే ఓపెన్ కాస్ట్ బొలెరో మీదికి దూసుకొని వెళ్లడంతో బొలెరో లో ప్రయాణం చేస్తున్న ఇద్దరు సింగరేణి ఉద్యోగుల తో పాటు డ్రైవర్ […]
పిల్లలు ఆట పాటలతో మునిగిపోతారు. పెద్దలు అంటే భయపడుతుంటారు. ఆ భయం కొద్దీ వరకే ఉండాలి.. లేదంటే మరొలా ఉంటుంది పరిస్థితి. అలా ఆడుకుంటున్న పాపకి పాము కాటేసి వెళ్ళింది. దీంతో భయపడిన ఆ చిన్నారి ఆ విషయాన్ని చెప్పలేదు. ఇంట్లో వాళ్ళకి చెప్తే మళ్ళీ ఆడుకునేందుకు పంపరనో.. తిడతారనో కాలికి మేకు గుచ్చుకుందని అబద్దం చెప్పింది. గాయం కూడా పెద్దది కాకవడంతో ఇంట్లో వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు.కొద్దిసేపటికీ పాప నోటి నుంచి నురగలు వచ్చాయి. ఎన్ని […]