ఈ మద్య చాలా మంది చిన్న చిన్న విషయాలకు మనస్థాపానికి గురై విచక్షణ కోల్పోతున్నారు. ఆ సమయంలో ఎదుటి వారిపై దాడులుచేయడం లేదా తాము బలవన్మరణానికి పాల్పపడటం జరుగుతుంది.
సమస్య ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతమైన ఆవిష్కరణ ఉంటుంది. ఇల్లేమో ఊరికి దూరం. దగ్గర్లో విద్యుత్ స్తంభాలు లేవు. కరెంట్ స్తంభాలకు ఖర్చు పెట్టాలంటే తలకు మించిన భారం. అధికారులు కరెంట్ ఇవ్వడం కుదరదన్నారు. దీంతో ఆ యువకుడు కరెంట్ లేకుండా బోర్ లోంచి నీళ్లు బయటికి తోడాడు. కరెంట్ లేకుండా బోర్ నీటిని తోడడం కష్టం కదా. కానీ ఈ యువ భగీరథుడు రోజూ కరెంట్ లేకుండా బోర్ నీటిని తోడుతూ.. ఆ నీటిని కొత్త ఇంటి నిర్మాణం కోసం వాడుతున్నాడు. ఇంతకే అదెలా సాధ్యమనేగా ఆలోచిస్తున్నారు. అయితే ఈ స్టోరీ చదివేయండి.
ఈ మద్య కొంత మంది డబ్బు ఎంతటి నీచమైన పనులకైనా సిద్దపడుతున్నారు. ఈజీ మనీ హైటెక్ మోసాలకు పాల్పపడుతున్నారు. దొంగ నోట్ల వ్యాపారం, హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారు. వీటితో పాటు కొంత మంది పక్కా వ్యూహాలతో ఏంటీఎం చోరీలకు పాల్పపడుతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో నడిరోడ్డుపై కరెన్సీ నోట్లు కలకలం సృష్టించాయి. పోలీసుకలు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణం పోలీస్ స్టేషన్ కి కూత వేటు దూరంలో ఎస్బీఐ బ్యాంక్ […]
జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నివాసంలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని పిండి వంటలు చేస్తున్న సమయంలో గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పారు. ప్రమాదంలో విద్యాసాగర్ రావు భార్య సరోజకు మంటలు అంటుకున్నాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక […]