అతనికి గతంలో ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. అలా వీరి చీకటి కాపురం విజయవంతంగా 10 ఏళ్లు అలాగే కొనసాగింది. కట్ చేస్తే పదేళ్ల తర్వాత ప్రియుడు దారుణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ ఉద్యోగి గలీజ్ పనులకు శ్రీకారం చుట్టాడు. అందమైన అమ్మాయిలను టార్గెట్ గా చేసుకుని పాడు పనులకు పావులు కదిపాడు. ఈ ఉద్యోగి నీచపు పని బయటకు పొక్కడంతో అమ్మాయిలు, స్థానికులు అందరూ కలిసి దేహశుద్ది చేశారు. ఇక ఇంతటితో ఆగకుండా ఇతగాడి గలీజ్ పనులను పోలీసులకు వివరించి ఫిర్యాదు చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణమైన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో నివాసం […]
ఇక్కడ కనిపిస్తున్న మహిళ పేరు శైలజ. న్యాయం కోరుతూ గత 10 రోజులుగా ఓ పోరాటం చేస్తోంది. తనకు జరుగుతున్న దారుణాన్ని, మోసాన్ని సహించలేని ఈ ఇల్లాలు.. న్యాయం జరిగే వరకూ నా పోరాటాన్ని ఆపేది లేదంటూ వాపోతుంది. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు కూడా రాకూడదంటూ అన్యాయంపై యుద్దం చేస్తుంది. అసలు ఈ మహిళకు జరుగుతున్న అన్యాయం ఏంటి? అంతలా దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీలోని కోనసీమ జిల్లా […]
ప్రేమ.. ఈ బంధంతో ఒక్కటై ఆనందంగా జీవితాలు గడుపుతున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. ఆ ప్రేమ అనే పేరుతో మోసపోయినవారు.. ప్రేమోన్మాదుల దాడులకు ప్రాణాలు కోల్పోయినవారు, జీవచ్ఛవాల్లా కాలం వెళ్లదీస్తున్న వారు కూడా చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో యువతి చేరింది. ప్రేమకు అంగీకరించలేదని ఓ మృగాడు చేసిన విచక్షణారహిత దాడిలో ప్రాణాలు కోల్పోయింది. కాస్త కూడా కనికరం లేకుండా, మనిషి అనే సోయ లేకుండా కత్తి తీసుకుని ఒంట్లో 15 […]
KonaSeema District: యానాం సముద్ర మార్గంలో పడవ చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారులు అనుకోకుండా పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నారు. తీవ్ర గాలుల దాటికి ఆ పడవ బోల్తా పడింది. చుట్టూ ఎవరూ లేరు. బోల్తా పడ్డ పడవ మీద ఎక్కి ప్రాణ భయంతో తమని రక్షించమని కేకలు వేశారు. అదృష్టం కొద్దీ వాళ్ళు పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈ ఘటన కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ పరిధిలో ఉప్పలగుప్తం మండలంలో చోటు చేసుకుంది. కాకినాడకు చెందిన […]
ఆమె పేరు రొడ్డా భవాని. రాజమహేంద్రవారిని చెందిన ఈ వివాహిత కోనసీమ జిల్లా చల్లపల్లి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తస్తోంది. అయితే భవాని పదేళ్ల కిందట వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని కొంత కాలానికి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో పిల్లా పాపలతో వీరి కాపురం సంతోషంగానే సాగింది. భవాని తన ఉద్యోగంలో కూడా మంచి పేరును సంపాదిస్తూ అధికారుల దృష్టిని సైతం ఆకర్షించింది. ఈ నేపథ్యంలోనే భవాని మూడు నెలల కిందట నిర్వహించాల్సిన పంచాయతీ […]
కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నం ఆకులవారి మెరక. ఇదే ప్రాంతాని చెందిన జ్యోతి అనే యువతికి దైవాలపాలెంకు చెందిన మేడిశెట్టి సురేష్ తో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం రాను రాను ప్రేమగా మారి ప్రేమించుకున్నారు. ఇక కొంత కాలం తర్వాత వీరు పెళ్లి చేసుకోవాలని యువతి ఇంట్లో చెప్పారు. కానీ వీళ్లు ఒప్పుకోకపోవడంతో వారిద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అందరూ కలిసిపోయి సంతోషంగా జీవిస్తున్నారు. అప్పటి నుంచి జ్యోతి, సురేష్ సంతోషంగానే […]
ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనా సౌలభ్యం కోసం పలు ముఖ్యప్రాంతాలను జిల్లాలుగా విభజించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని రోజులుగా కోనసీమ జిల్లా విషయంలో మాత్రం పెద్ద ఎత్తున వివాదం కొనసాగుతుంది. ఈ క్రమంలో కోనసీమ జిల్లా పేరు ఏపి ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లా అంశంపై చర్చకు కొనసాగింది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా […]
చాలా మందికి జీవితంలో ఏదో ఒకటి సాధించింది సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలనే కోరిక ఉంటుంది. కొందరి లో ఆ కోరిక బలంగా ఉండి.. దానికి తగిన కృషి చేస్తారు. ఈక్రమంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. అంత బాగుంది అనుకున్న సమయంలో విధి ఆడే నాటకంలో బలవుతుంటారు. తాజాగా ఓ యువతి అలానే తన జీవితాన్ని అర్ధాంతరంగా కోల్పోయింది. కష్టపడి చదివి ఆరోగ్యశాఖలో ఉద్యోగం సాధించింది. ఇక కుటుంబానికి అండగా నిలబడిన సమయంలో విధి వక్రీకరించి.. ఆ […]
Rowdy Monkey: కాకినాడ జిల్లాలో ఓ పెద్ద పులి కలకలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. పెద్ద పులి ఎప్పుడు మీద పడుతుందో అని జిల్లా ప్రజలు కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు. అధికారులు కూడా పులిని పట్టుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అయినా దొరకటం లేదు. ఓ వైపు కాకినాడ జిల్లాను పెద్దపులి ఇబ్బందులకు గురిచేస్తుంటే.. మరో వైపు పక్కనే ఉన్న కోనసీమ జిల్లాలో రౌడీ కోతి కలకలం సృష్టిస్తోంది. విచ్చల విడిగా జనంపై దాడి […]