వరి కోస్తుండగా వరి కోత యంత్రంలో చిక్కుకొని భారీ తాచు పాము తీవ్రంగా గాయపడింది. అలా గాయంతో నిస్సహాయ స్థితిలో ఉన్న పాము చుట్టు స్థానికులు చేరారు. గాయపడిన పామును చంపకుండా ఆ గ్రామస్థులు ఓ మంచి పని చేశారు. వారు చేసిన పనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ప్లాస్టిక్ వ్యర్థాలను దహనం చేయాలన్న వారి ఆలోచన విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చింది. ప్లాస్టిక్ వ్యర్ధాల నుంచి వెలువడ్డ పొగను పీల్చిన 40 మంది విద్యార్థులు అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అప్రమత్తమవ్వడంతో ప్రాణాపాయం తప్పింది.
ఈ రోజుల్లో కొంతమంది మహిళలు కట్టుకున్న భర్తను కాదని పరాయి సుఖం కొన్ని యుద్దాలే చేస్తున్నారు. సొంత కాపురాన్ని కూల్చేసి ప్రియుడితో ఉండేందుకు పథకాలు రచిస్తున్నారు. ఇక ప్రియుడి మాయలో పడి చివరికి అడ్డొచ్చిన భర్తను సైతం ప్రాణాలతో లేకుండా చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ భార్య భర్తను దారుణంగా హత్య చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పూర్తి […]
కోనసీమ జిల్లా పేరు మార్పుతో మొదలైన వివాదం.. ఇప్పట్లో ముగిసేలా లేదు. ఈ అంశం ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించింది. నిరసనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం.. సహనం కోల్పోయిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడమే కాక.. ప్రజాప్రతినిధుల ఇళ్లకు నిప్పు పెట్టడం, ప్రభుత్వ బస్‌ని తగలబెట్టడం వంటి సంఘటనలతో హింసాకాండ చెలరేగింది. ఇక ఈ విధ్వంసం వెనుక టీడీపీ, జనసేన పార్టీ హస్తముందని వైఎస్సార్‌సీపీ అంటుంటే.. కాదు అధికార పార్టీనే ఈ విధ్వంసం వెనక ఉంది […]
ఎంతో ప్రశాంతంగా ఉండే కోనసీమ జిల్లా పేరు మార్పు అనే అంశంతో అట్టుడికిపోయింది. అంబేడ్కర్ జిల్లాగా పేరు మార్చే అంశాన్ని కొందరు వ్యతిరేకిస్తూ రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. నేతల ఇళ్లను ధ్వంసం చేయడం, ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయడం చేశారు. అయితే ఈ అల్లర్లకు సంబంధించి ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రతిపక్షాలు ఇలా కుట్ర చేస్తున్నాయంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అటు ప్రతిపక్షాలు వైసీపీ ఎమ్మెల్సీ […]
వైద్యం ముసుగు తొడిగిన కొందరు నీచులు అమ్మాయిలపై పాడుపనికి పరుగులు తీస్తున్నారు. దేవునితో సమానంగా కొలిచే డాక్టర్ లే చివరికి చెప్పకూడదని దారుణాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ PMP డాక్టర్ బరితెగించి దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పైన ఫోటోలో హీరోలా ఫోజులు ఇస్తున్న ఇతగాడిది కోనసీమ జిల్లాలోని ఓ ప్రాంతం. అయితే మామిడికుదరు మండలం పెదపట్నంలంక గ్రామానికి చెందిన ఓ […]