తాజాగా పవన్- సుజిత్ కాంబోలో రాబోతున్న ఓజీ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో ఉన్న బడా నిర్మాతలు, డైరెక్టర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఒకరి పేరు మాత్రం వైరల్ అవుతోంది. తన పాత స్నేహితుడితో చాలాకాలం గ్యాప్ తర్వాత పవన్ కలవడం ఇప్పుడు సినిమా వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఒకవైపు పవన్ ఫ్యాన్స్ కూడా వీరి కలయికను జీర్ణించుకోలేక పోతున్నారు. అతను […]
పుష్ప సినిమాలో హీరో.. పోలీసులకి చిక్కకుండా ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తుంటాడు. అది సినిమా కాబట్టి దొరక్కుండా మేనేజ్ చేశాడు. మధ్యమధ్యలో హీరో హీరోయిజం ప్రదర్శించాడు. కానీ నిజ జీవితంలో పుష్పలా చేద్దామంటే ఫైర్ కాదు.. పోలీసుల చేతుల్లో పుష్పం అయిపోతారు. పుష్ప సినిమా చూసి చాలా మంది ప్రభావితమై అక్రమ రవాణాకి పాల్పడి పోలీసుల చేతులకి చిక్కారు. అయితే పుష్ప కంటే ముందుగానే.. రియల్ లైఫ్ లో ప్రముఖ రైటర్ కోన వెంకట్ అక్రమంగా […]
బాలీవుడ్ తారలను టాలీవుడ్ కి తీసుకొచ్చి స్టార్స్ చేయడం అనేది తెలుగువాళ్లకు కొత్తేమి కాదు. గతంలో తప్ప.. ఒక 20 ఏళ్లుగా తెలుగులో స్టార్డమ్ అందుకుంటున్న హీరోయిన్స్ అందరూ వేరే స్టేట్స్ నుండి వచ్చినవారే. తెలుగు సినిమాలలో బాలీవుడ్ బ్యూటీలకు అంత డిమాండ్ ఉందన్నమాట. మామూలుగా అయితే బాలీవుడ్ హీరోయిన్లను తెలుగు సినిమాలలో లీడ్ రోల్స్ చేయడం చూశాం. కానీ.. ఐటమ్ సాంగ్స్, గెస్ట్ అప్పీరెన్సు వరకే పరిమితమైన బ్యూటీలను కూడా తెలుగులో హీరోయిన్స్ గా పరిచయం […]
సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే.. ముందు ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలనే ఉద్దేశంతో.. సీఎం జగన్ సరికొత్త సంక్షేమ పథకాలను తీసుకొచ్చాడు. మహిళా సాధికరత కోసం బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహిళలతో పాటు.. ఉన్నత సామాజిక వర్గంలో పేద మహిళలకు కూడా ఆర్థిక సాయం చేసే పథకాలను తీసుకొచ్చారు. చిన్నారులు మొదలు వృద్ధుల వరకు ప్రతి వర్గాన్ని ఆదుకునేలా సంక్షేమ పథకాలు […]