కుటుంబ భారాన్ని మోసే తండ్రి మృత్యువాత పడ్డాడు. బిడ్డల కడుపు నింపడం కోసం ఆ తల్లి వంట మనిషిగా మారింది. చిన్నప్పటి నుంచి తల్లి కష్టం చూస్తూ పెరిగిన యువకుడు.. ఆమె పడ్డ కష్టానికి ప్రతిఫలంగా సివిల్స్‌లో ర్యాంకు సాధించాడు. ఆ వివరాలు..
రూపాయి వస్తుందంటే చాలు.. మానవ సంబంధాలు కూడా మర్చిపోతున్నారు కొంతమంది . తమ స్వలాభం కోసం అమాయకులను నట్టేట ముంచుతున్నారు. నమ్మకమే పెట్టుబడి అన్న సామెతను అన్వయించుకుని భారీ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు.
నేటికాలంలో చాలా మందిలో ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యం అనేవి కొరవడినాయి. అందుకే ప్రతి సమస్యకు భయపడి పోతుంటారు. అన్ని అవయవాలు సరిగ్గా పని చేస్తున్న వారే.. జీవితంలో ఎదరయ్యే సమస్యలకు ఆందోళన చెందుతుంటారు. అయితే ఇలాంటి వారందరు ఓ వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలి.
కొన్ని కొన్ని దృశ్యాలు చూస్తుంటే భగవంతుడి స్వరూపమే ఆ రూపంలో వచ్చిందా అనిపించక మానదు. ఇటీవల దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సీతారాముల కళ్యాణాన్ని ప్రతి రామాలయంలోనూ జరుపుకుని.. ఆనందించారు భక్తులు. అయితే ఓ గుడిలో జరుగుతున్నరాములోరి వివాహానికి వచ్చి.. అందర్ని ఆశ్చర్యానికి గురి చేశాయి రెండు వానరాలు.
ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సులోంచి డ్రైవర్ దూకేయడంతో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన తెలంగాణలోని కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు అదుపు తప్పడంతో బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదం బస్సు డ్రైవర్ వల్లే జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. బస్సులోంచి డ్రైవర్ ఉన్నట్టుండి అకస్మాత్తుగా దూకేయడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడిందని చెబుతున్నారు. డ్రైవర్ […]
ఈ యువతి పేరు దస్రుబాయి. వయసు 22 ఏళ్లు. కొంత వరకు చదువుకున్న ఆ యువతి వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చింది. ఇదిలా ఉంటే శుక్రవారం ఆ యువతి పంట చేనుకు కాపలాగా వెళ్తున్నానని ఇంట్లో తల్లికి చెప్పి వెళ్లింది. అయితే సాయంత్రం అయినా కూతురు ఇంటికి రాకపోవడంతో తల్లి ఖంగారుపడింది. వెంటనే పొలంలోని పంట చేనులోకి వెళ్లి చూడగా కూతురు ఊహించని స్థితిలో కనిపించింది. ఈ సీన్ ను చూసిన తల్లి […]
తెలిసి తెలియని వయసులో ఈ కాలం పిల్లలు ప్రేమ పేరుతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చిన్న వయసులోనే ప్రేమ అంటూ జులాయిగా తిరుగుతున్నారు. ఇక ఇంతటితో ఆగక కనిపెంచిన తల్లిదండ్రులను కాదని పెళ్లి వయసు రాకముందే ప్రేమించిన వాడితో పెళ్లికి రెడీ అవుతున్నారు. ప్రియుడితో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో వారిని ఎదురించి పెళ్లి చేసుకోవడం లేదంటే, లేదంటే ఆత్మహత్య చేసుకోవడం చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ బాలిక ప్రియుడితో పెళ్లికి తల్లి అంగీకరించలేదని ఏం చేసిందో […]
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచరే.. గాడి తప్పింది. విద్యార్థినులకు తెలియకుండా వారి ఫోటోలు, వీడియోలు తీసి వేరే వ్యక్తులకు పంపుతుంది. ఈ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. చింతలమానేపల్లి మండలం బాబాపూర్-గంగాపూర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పి. సువిత టీచర్ గా పనిచేస్తుంది. ఈమె క్లాస్ రూములో విద్యార్థినుల వీడియోలు, ఫోటోలు తీసి ఇతర వ్యక్తులకు పంపిస్తుంది. అంతేకాకుండా బాలికలతో మద్యం గురించి చర్చించడం, అమ్మాయిలను పొట్టి బట్టలు వేసుకోవాలని సూచించడం, ఇతర […]
నేటి సమాజంలో ‘ప్రేమ’ పేరుతో అనేక మోసాలు జరుగుతున్నాయి. ఎందరో యువతులు తెలిసి తెలియని వయస్సులో ప్రేమలో పడి.. చివరకు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు కేటుగాళ్లు ప్రేమ పేరుతో అమాయకపు ఆడపిల్లలను తమ వలలో వేసుకుంటున్నారు. వారిని శారీరకంగా, ఆర్ధికంగా వాడుకుని వదిలేస్తున్నారు. ఈక్రమంలో కొందరు యువతులు వారిపై పగ తీర్చుకోవడం లేదా తామే ఆత్మహత్య చేసుకోవడం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం అనేకం జరుగుతూనే ఉన్నాయి. అయినా కొంతమంది యువతుల్లో మార్పు రావడంలేదు. తల్లిదండ్రులు […]
వివాహేతర సంబంధాల్లో వేలు పెట్టిన కొందరు మహిళలు భర్తకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఈ వ్యవహారానికి ఎవరు అడ్డొచ్చినా అడ్డు తొలగించుకునేందుకు కూడా వెనకాడడం లేదు. ఇలా తన చీకటి కాపురానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ భార్య దారుణానికి పాల్పడింది. ఏకంగా ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి గోతి తొవ్వి అందులో పాతి పెట్టింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల […]