ఐపీఎల్ పదహారో సీజన్‌తో స్టార్డమ్ సంపాదించిన క్రికెటర్లలో రింకూ సింగ్ ఒకడు. అతడి పించ్ హిట్టింగ్, భారీ సిక్సులకు అందరూ ఫిదా అయ్యారు. అలాంటి రింకూ చేసిన ఒక పని ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఐపీఎల్ లో రింకు సింగ్ తన ఫామ్ ని కంటిన్యూ చేస్తున్నాడు. ముఖ్యంగా ఛేజింగ్ లో తనదైన ముద్ర వేస్తున్నాడు. ఈ సీజన్లో ఎన్నో సంచలన ఇన్నింగ్స్ లు ఆడిన రింకు.. ఛేజింగ్ లో ఒక అద్భుతమైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఒక బౌలర్ అద్బుతమైన ప్రదర్శన చేయడంలో ఆశ్చర్యం లేదు. కానీ అదే బౌలర్ పదే పదే ఒకే ప్రత్యర్థి మీద ఆధిపత్యం చూపిస్తున్నాడంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఆ బౌలర్ ఎవరో కాదు రాజస్థాన్ స్పిన్నర్ చాహల్. ఈ లెగ్ స్పిన్నర్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేకపోయినా.. ప్రస్తుతం కేకేఆర్ జట్టు మీద చాహల్ రికార్డ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
ఒక బౌలర్ అద్బుతమైన ప్రదర్శన చేయడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఒకే బౌలర్ పదే పదే ఒకే ప్రత్యర్థి మీద ఆధిపత్యం చూపిస్తున్నాడంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఆ బౌలర్ ఎవరో కాదు రాజస్థాన్ స్పిన్నర్ చాహల్. ఈ లెగ్ స్పిన్నర్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేకపోయినా.. ప్రస్తుతం కేకేఆర్ జట్టు మీద చాహల్ రికార్డ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ప్లేఆఫ్స్ ఆశలు దాదాపుగా గల్లంతయ్యాయి. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర ఓటమితో ఆ టీమ్ పాయింట్ల పట్టికలో మరింత దిగువకు పడిపోయింది.
భారత మిస్టరీ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. దీంతో చెన్నై మాజీ బౌలర్ డ్వేన్ బ్రావో పేరిట ఉన్న గత రికార్డు కనుమరుగైంది.
దేశ రాజధాని ఢిల్లీలో పోకిరీలు రెచ్చిపోయారు. రాత్రి సమయంలో భారత క్రికెటర్ భార్య కారును వెంబడిస్తూ ఆమెను తీవ్ర ఇబ్బందులు పెట్టారు. గట్టిగా అరుస్తూ.. కారును ఢీకొట్టారు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరలవుతున్నాయి.
ఐపీఎల్ లో స్టార్ ఆటగాళ్లు లేకపోయినా కేకేఆర్ జట్టు ఫాలోయింగ్ లో అన్ని జట్లను దాటేసింది. మరి కేకేఆర్ టీమ్ ఏ విషయంలో నెంబర్ వన్ గా నిలిచిందో ఇప్పుడు చూద్దాం.
‘క్యాచెస్ విన్ మ్యాచెస్’ అనే నానుడి క్రికెట్లో బాగా వినపడుతుంది. బౌలింగ్, బ్యాటింగ్‌తో పాటు మ్యాచ్‌లు గెలవడంలో ఫీల్డింగ్ కూడా ఇప్పుడు కీలకంగా మారింది.
బాగా ఆడినా.. ఆడకున్నాకేకేఆర్ జట్టు గత కొంత కాలంగా విండీస్ స్టార్ ఆల్ రౌండర్ మీద పూర్తి నమ్మకముంచింది. ప్రస్తుత సీజన్లో ఫామ్ లేమితో విఫలమవుతున్నా తుది జట్టులో ఇంకా కొనసాగిస్తోంది. దీంతో కేకేఆర్ జట్టు యాజమాన్యం మీద రస్సెల్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో రస్సెల్ కేకేఆర్ జట్టు తనకు జాతీయ జట్టుకన్నా ఎక్కువని చెప్పుకొచ్చాడు.
భారత 3D ప్లేయర్ విజయశంకర్ విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో కేకేఆర్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు. దీంతో అతడికి వరల్డ్ జట్టులో చోటు దక్కుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి.