ఆంధ్రప్రదేశ్ శాసన సభ మాజీ స్పీకర్, దివంగత డాక్టర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాంపై చీటింగ్ కేసు నమోదైంది. శివరామ్.. తన కంపెనీలో పెట్టుబడి పెట్టించి మోసం చేశాడని బాధితులు కోర్టు ను ఆశ్రయించారు. దీంతో బాధితుల అభ్యర్ధనకు స్పందించిన కోర్టు శివరాంపై కేసు నమోదు చేయాలని పోలీసులకు వివరించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తదే.. కోడెల శివరాంకు చెందిన ఇన్ ఫ్రా కంపెనీలో 2016లో తెనాలి మండలం […]
తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. సత్తెనపల్లిలో…. చంద్రన్న ఆశయ సాదన పేరుతో పేరేచర్ల – కొండమోడు రహదారి విస్తరణ పనులను చేపట్టాలని డిమాండ్ చేస్తూ కోడెల శివరాం పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. కోడెల శివరాం చేపట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సత్తెనపల్లిలోని టీడీపీ ఆఫీసు నుంచి పాదయాత్రకు బయలుదేరాలని భావిస్తున్న తరుణంలో పోలీసులు శివరామ్ ను అడ్డుకుని అరెస్ట్ చేశారు. శివరామ్ తో పాటు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ టీడీపీ […]