ఆడ,మగ ముద్దు పెట్టుకోవటం అన్నది ఈ నాటిది కాదు. ముద్దుకు 4500 ఏళ్ల చరిత్ర ఉందని తాజాగా శాస్త్రవేత్తలు తేల్చారు. ఓ మట్టి పలకలాంటి వస్తువు ఒకటి దొరికింది. ఆ మట్టి పలకలో...
పిల్లలను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చిన్న పిల్లల్ని అందరూ ప్రేమిస్తారు. వారితో ఆడుకుంటారు. అంతవరకు ఓకే.. కానీ ఓ నటి మాత్రం తన పిల్లలకు ఏకంగా లిప్ కిస్ పెట్టేసింది. అంతేగాక ఆ ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. దీంతో ఇది కాస్తా కాంట్రవర్సీగా మారింది.
ప్రేమను వ్యక్తపరిచే విధానాల్లో ముద్దు అనేది ఓ అద్భుతమైన భావన. వెయ్యి మాటల్లో చెప్పలేని దాన్ని ఒక్కముద్దుతో ఎదుటి వ్యక్తికి తెలియజేయవచ్చు. అందుకే ముద్దు ఆరోగ్యకరం అని సైన్స్ చెబుతోంది. ప్రేమికులు కూడా ముద్దు పెట్టుకోవటానికి..
వాలెంటైన్స్ డే వచ్చిందంటే చాలు ప్రేమ జంటలు సంతోషంలో మునిగిపోతాయి. తమకిష్టమైన వారికి సర్‌ప్రైజ్ గిఫ్ట్స్‌లు ఇవ్వటానికి రెడీ అయిపోతాయి. అంతేకాదు! లోకోభిన్న రుచి అన్నట్లు కొంతమంది రికార్డులు సృష్టించడానికి తీరుకుంటారు.
ముద్దు మన ప్రేమను తెలియజేసే ఓ మార్గం మాత్రమే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేసే ఔషదంగా కూడా పనిచేస్తుంది. ముద్దు ఈనాటిది కాదు.. దీనికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. భారతీయ వేదాల్లో కూడా ముద్దు ప్రస్తావన ఉంది..
భార్య,భర్తల మధ్య సాన్నిహత్యాన్ని కన్నబిడ్డల మీద వాత్సల్యాన్ని చూపించేది కూడా సెలబ్రిటీలు వారి సోషల్ మీడియా ఖాతాలలో పెట్టేసి సో స్వీట్ అని ట్యాగ్స్ పెట్టేస్తున్నారు. అది నచ్చిన వాళ్ళు ఆహా అంటుంటే నచ్చని వాళ్ళు తెగ తిట్టి పోస్తున్నారు. ఇప్పుడు ఓ నటి చేసిన పోస్టుకు కూడా అదే పరిస్థితి వచ్చిపడింది. తమిళ దర్శకుడు అగత్యన్ రెండో కుమార్తె, నటి విజయలక్ష్మి సోషల్ మీడియాలో తన కొడుకుతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. దీనికి […]