ఓటీటీలో చూడటానికి మీరు తెలుగులో కొత్త సినిమాల కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. పూర్తిగా చదివితే ఏ మూవీ చూడొచ్చనేది ఓ క్లారిటీ వచ్చేస్తుంది.
ఈ వారం కూడా ఓటీటీలో సినిమాల సందడికి వేళ అయిపోయింది. ఏకంగా 26 కొత్త సినిమాలు/వెబ్ సిరీసులు మిమ్మల్ని అలరించేందుకు సిద్ధమైపోయాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి?
హీరోలు లుంగీతో డ్యాన్స్ చేస్తే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఒకరు, ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు స్టార్ హీరోల మాస్ స్టెప్పులతో కేక పుట్టించారు. ఇంతకీ ఏంటి విషయం?
బతుకమ్మ పండుగ విశిష్టత గురించి తెలిసిందే. ఈ పండుగ ప్రత్యేకతను చూపిస్తూ తెలుగు చిత్రాల్లో పలు పాటలు, ‘బతుకమ్మ’ పేరుతో ఓ చిత్రం కూడా వచ్చింది. ఇప్పుడు ఒక బడా హిందీ మూవీలో ‘బతుకమ్మ’పై ఓ పాటను తెరకెక్కించారు. మిగిలిన వివరాలు..!
వెండితెరపై కొంతమంది హీరోహీరోయిన్ల జంటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఒక్కసారి హిట్టు పడ్డాక.. మళ్లీ వారి కాంబినేషన్ లో ఇంకో సినిమా వస్తే బాగుంటుంది అనే ఫీల్ ప్రేక్షకులలో కలుగుతుంది. అంటే.. ఆ కాంబినేషన్ ని జనాలు అంతలా ఇష్టపడుతున్నారన్నమాట. అలా టాలీవుడ్ లో జనాలను బాగా ఆకట్టుకున్న జంటలలో వెంకటేష్-భూమిక జంట ఒకటి.
ఇండస్ట్రీలో ఎన్ని హిట్స్ ఉంటే అన్ని అవకాశాలు తలుపు తడతాయి. వరుసగా కాకపోయినా గ్యాప్ ఇస్తూ ప్లాప్స్ పడితే అవకాశాలు వచ్చే ఛాన్స్ 50-50 ఉంటుంది. అదే వరుసగా రెండు లేదా అంతకుమించి ప్లాప్స్ పడ్డాయంటే కెరీర్ సందిగ్ధంలో పడినట్లే. ప్రస్తుతం స్టార్ హీరోయిన్.. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే అలాంటి పరిస్థితినే ఫేస్ చేస్తోంది.
సాధారణంగా ఒక హీరో సినిమాలో మరో హీరో గెస్ట్ అప్పీయరెన్సు చేయడం అనేది ఎప్పటినుండో జరుగుతూ వస్తోంది. కొంతమంది గెస్ట్ రోల్ చేస్తారు.. మరికొంతమంది క్యారెక్టర్స్ కూడా ప్లే చేస్తుంటారు. అయితే.. ఒక సినిమాలో మెయిన్ హీరో కాకుండా మరో హీరో ఎంట్రీ ఇవ్వడం చాలాసార్లు చూశాం. కానీ.. మెయిన్ హీరో ఉండగానే ఏకంగా పరిభాషకు చెందిన ముగ్గురు హీరోలు ఎంట్రీ ఇవ్వడం అంటే ప్రేక్షకులలో అంచనాలు ఎలా ఉంటాయో ఊహించుకోండి. అదికూడా బాలీవుడ్ హీరో సినిమాలో […]
సినీ ఇండస్ట్రీలో హీరోహీరోయిన్స్ ప్రేమలో పడటం అనేది చాలా కామన్. కలిసి సినిమాలో నటించే క్రమంలో ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడి.. ఆ తర్వాత ప్రేమలో పడుతుంటారు. మరి ఆ ప్రేమ నిజమైనదా కాదా అనేది క్లారిటీ అనేది ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో లేదా ఇంటర్వ్యూలో చెబితేగాని రావట్లేదు. అయితే.. ఇండస్ట్రీలో యాభై ఏళ్ళు దాటినా పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్న హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఎన్నో ఏళ్లుగా తన […]