ప్రతి స్త్రీకి అమ్మ అని పిలిపించుకోవాలని ఎంతో ఆశగా ఉంటుంది. ఆ మధురమైన క్షణం కోసం ప్రతి మహిళ ఎదురు చూస్తుంది. బిడ్డకు జన్మనివ్వడం అనేది మహిళకు పునర్జన్మలాంటిది. అయినా తన ప్రాణాన్ని పనంగా పెట్టి.. ఎంతో వేదనను భరించి మరీ.. బిడ్డకు జన్మనిస్తుంది. కొందరు మహిళలు గర్భిణీగా ఉన్న సమయంలో వివిధ కారణాలతో కడుపులోని బిడ్డ చనిపోతుంది. అలానే మరికొన్ని సందర్భాల్లో తల్లీబిడ్డ ఇద్దరూ చనిపోతుంటారు. తాజాగా మరికొన్ని నెలల్లో పండంటి బిడ్డకు జన్మనివాల్సిన గర్భిణీ […]
పగలు, ప్రతీకారాలతో కొంత మంది దేనికైన తెగిస్తున్నారు. నా అనుకున్న వాళ్లను శత్రువులు హత్య చేస్తే పగోడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎన్ని ఎత్తులైన వేస్తున్నారు. అచ్చం ఇలాగే 13 ఏళ్ల క్రితం తన తండ్రి హత్యకు కారణమైన వాడిని కొడుకు రూ.30 లక్షల సుపారీ ఇచ్చి హత్య చేయించి తన పగ తీర్చుకున్నాడు. ఇటీవల మల్కాజిగిరిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కీసర […]