చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పొదుపు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పలు చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షల మంది ప్రజలు లబ్ధిపొందనున్నారు.
ఏ అవసరం ఎప్పుడొస్తుందో.. ఏ కష్టం ఏ సమయంలో తలుపు తడుతుందో ఊహించలేం. ఒకేసారి లక్షల కావాల్సి రావచ్చు. అదే పరిస్థితే వస్తే.. ఇళ్లు గడవడానికే అహర్నిశలు కష్టపడుతోన్న మధ్యతరగతి ప్రజలకు అంతకు మించిన భారం మరొకటి ఉండదు. అప్పుడు మీకు సహాయపడేవి.. పొదుపు పథకాలే. సంపాదించేది నాలుగు రాళ్ళైనా.. అందులో ఎంతో కొంత కింది ఏదేని పథకంలో పొదుపు చేయండి..
డబ్బు చాలా విచిత్రమైనది. కొందరని చేతుల్లోకి రాకుండా ఏడిపిస్తే.., మరి కొందరని చేతుల్లో నిలవక ఏడిపిస్తుంది. జేబులో డబ్బు ఉంటే మహారాజుల్లా ఖర్చు పెట్టేసే వారు సమాజంలో చాలామందే ఉన్నారు. అలాంటి వారు తమ దగ్గర క్యాష్ ఉంచుకోవడం అంత మంచిది కాదు. ఆ డబ్బును ఇన్వెస్ట్మెంట్స్ వైపు మరల్చాలి. దీని అవరసం ఇప్పుడు తెలియకపోవచ్చు.. అనారోగ్య సమస్యలు ధరిచేరినప్పుడో.. వయసు పైబడి ఆదాయ మార్గాలు కనిపించనప్పుడో.. దీని అవసరం గుర్తొస్తుంది. అలాంటి రోజు రాకుండా ఉండాలంటే.. […]
సాధారణంగా ఎవరైనా తాము పొదుపు చేసే లేదా పెట్టుబడి పెట్టే దానికి రెట్టింపు ఆదాయం రావాలని కోరుకుంటారు. అయితే కొందరు మాత్రం ఆదాయం తక్కువగా వచ్చినా కూడా నమ్మకమైన చోట పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు. ఇంకొందరు ఆదాయం బాగా రావాలి అలాగే నమ్మకమైన సంస్థ అయి ఉండాలని చూస్తారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే స్కీమ్ ఇలాంటి అందరికీ చక్కని సమాధానంగా చెప్పొచ్చు. అది కూడా ఈ స్కీమ్ ఏ ప్రైవేటు సంస్థో కాదు.. పోస్టాఫీసుకు చెందిందే. చాలా […]
సంపద పెరగాలంటే డబ్బుని ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే అది పిల్లల్ని పెడుతుంది. చాలా మంది స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే రిస్క్ ఫ్యాక్టర్ ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది స్టాక్ మార్కెట్ జోలికి పోరు. అలా అని మ్యూచువల్ ఫండ్స్ లో దీర్ఘకాలం పాటు ఎదురుచూస్తే తప్ప లాభాలు రావు. మరి రిస్క్ లేకుండా పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో మంచి లాభాలు వచ్చే మార్గం […]
డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన రావడం భవిష్యత్ లో ఎవరికైనా మంచిదే. ఇలా దీర్ఘకాల పొదుపు మూలంగా మీరు ఒక వయసుకు వచ్చాక మీకు ఆర్థిక భరోసా కూడా ఉంటుంది. అందుకే.. ఇప్పటివరకు అలాంటి ఆలోచన చేయనివారు సైతం.. పొదుపు గురుంచి ఒక ఆలోచన చేయండి. ఎటువంటి రిస్క్ లేకుండా పెట్టిన పెట్టుబడులపైన మంచి ఆదాయం రావాలంటే పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ స్కీమ్స్ ఉత్తమమైనవి అని చెప్పుకోవాలి. వీటితో భద్రతతో పాటు రాబడి కూడా అధికంగా ఉంటుంది. […]
ఎటువంటి రిస్క్ లేకుండా పెట్టిన పెట్టుబడులపైన మంచి ఆదాయం రావాలంటే పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ స్కీమ్స్ ఉత్తమమైనవి అని చెప్పుకోవాలి. పోస్టాఫీస్.. పెట్టుబడులపై భద్రతతో పాటు మంచి రాబడి కూడా అందిస్తుంది. అందులోనూ.. ప్రభుత్వ సంస్థ కనుక పథకాలు నమ్మదగినవి కూడాను. ఇప్పుడు మనం చెప్పబోయే స్కీం.. కిసాన్ వికాస్ పత్ర. పోస్టాఫీస్ అందిస్తున్న సేవింగ్ స్కీమ్‌లలో ఇది కూడా ఒకటి. ఈ సేవింగ్ స్కీమ్‌లో మీ సొమ్మును మదుపుచేశారంటే 124 నెలల్లో(10 సంవత్సరాల 4 నెలలు) […]
మనీ డెస్క్- ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించడం కొందరిరి కష్టమైన పని ఐతే, మరికొంత మందికి చాలా సులభం. ఇక సంపాదించిన డబ్బును దాచుకోవడం, లేదంటే ఆ డబ్బులను పెట్టుబడిగా పెట్టి ఆదాయం పొందడం కొంతమందికి మాత్రమే సాధ్యం. ప్రభుత్వం అందించే వివిధ పధకాల్లో డబ్బులు జమ చేస్తే మంచి ఆదాయంతో మన డబ్బులను తక్కువ సమయంలోనే రెట్టింపు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టాఫీస్‌లో చాలా రకాల పధకాలున్నాయి. పోస్టాఫీస్ కు సంబందించిన స్కీమ్స్ లో […]
డబ్బు చాలా విచిత్రమైనది. ఇది కొంత మందికి చేతుల్లోకి రాకుండా ఏడిపిస్తే.., మరి కొంత మందికి చేతుల్లో నిలవక ఏడిపిస్తుంది. జేబులో డబ్బు ఉంటే మహారాజుల్లా ఖర్చు పెట్టేసే వీక్ నెస్ మనలో చాలా మందికి ఉంటుంది. అలాంటి వారు తమ దగ్గర క్యాష్ ఉంచుకోవడం అంత మంచిది కాదు. నిజానికి ఎవరైనా తమ సేవింగ్స్ ని ఇన్వెస్ట్మెంట్స్ మార్చడం అలవాటు చేసుకోవాలి. కానీ.., ఇప్పుడున్న పరిస్థితిల్లో మంచి రిటర్న్స్ ఇస్తూ.., డిపాజిట్ కి సెక్యూరిటీ ఇచ్చే […]