దేవుడి తర్వాత చేతులెత్తి మొక్కెదీ వైద్యులకే. వైద్యుడు ప్రాణం పోస్తాడు కానీ.. తీయడు. అంతటి మహోన్నత వృత్తిలో ఉన్న ఓ వైద్యుడు.. ఆ వృత్తికే కళంకం తెచ్చాడు. అభం శుభం తెలియని ఓ మహిళను మోసం చేసి.. ఆమె కిడ్నీలు దొంగిలించాడు. కిడ్నీలు పోవడంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో తనకు పనికి రావంటూ భర్త వదిలేశాడు. నువ్వు చచ్చినా బతికినా నాకు సంబంధం లేదంటూ ముగ్గురు పిల్లలను ఆమె వద్దే వదిలేశాడు. ఇప్పుడు ఆమె […]
ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ మోసాలు బాగా పెరిగిపోయాయి. సామాన్యు ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే లక్షల్లో డబ్బులు చాలా మంది ఖాతాల్లో నుంచి సైబర్ నేరగాళ్లు కాజేస్తున్నారు. ఈ కేటుగాళ్లు అనేక మార్గాల్లో ప్రజలపై సైబర్ దాడి చేసి నిట్ట నిలువునా ముంచేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో అలాంటి ఘటనే ఒకటి కలకలం రేపింది. కిడ్నీ అమ్మితే ఏడు కోట్ల ఇస్తామని.. ఇంటర్ యువతిని నమ్మించిన […]
తెలుగు ప్రేక్షకులకు అందరివాడు, ఆపద ఉన్నవారికి ఆపద్బాంధవుడు మెగాస్టార్ చిరంజీవి. స్వయంకృషితో ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఎందరికి స్ఫూర్తిగా నిలిచారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే తత్వం మెగాస్టార్ ది. ఆయన రీల్ హీరోనే కాక రీయల్ హీరో కూడా.. సామాజికి సేవ కార్యక్రమాలోనూ ఎల్లప్పుడు మెగాస్టార్ ముందుంటారు. ఇక అభిమానుల విషయంలో చిరంజీవి చూపించే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా రెండు కిడ్నీలు పాడై పోయి బాధపడుతున్న ఓ అభిమాని చివరి కోర్కె […]
యాంకర్ శివజ్యోతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలంగాణ యాస, కట్టుతో సావిత్రక్కగా గుర్తింపు సంపాదించుకున్న శివజ్యోతి బిగ్‌బాస్ షోతో మరింత పాపులర్ అయ్యింది. బిగ్‌బాస్ సీజన్-3లో పాల్గొని టాప్ 6 కంటెస్టెంట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. షో తర్వాత వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా మారిన శివజ్యోతి తన యూట్యూబ్ చానల్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఆమె నల్లి […]
Punch Prasad: స్టార్ హీరోలైనా.. హాస్య నటులైనా వారి అభిమానుల దృష్టిలో వారిది ఓ ప్రత్యేక స్థానం. తమ అభిమాన నటుడిపై కల్మషం లేని ప్రేమను చూపిస్తుంటారు. వారికి ఏం జరిగినా తెగ బాధపడిపోతుంటారు. సహాయం చేయటానికి కూడా చూస్తారు.. అది ఎంత కష్టమైనా సరే.. ఓ అభిమాని తనకు ఇష్టమైన ఓ హాస్య నటుడిపై కొండంత అభిమానం, ప్రేమ ఉందని నిరూపించాడు. ఇందుకు ‘‘ శ్రీదేవీ డ్రామా కంపెనీ’’ షో వేదికగా మారింది. ఈ షో […]
హైదరాబాద్ : మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైనవి. ఇవి శరీరం నుంచి నీటిని ఫిల్టర్ చేయడానికి సహాయ పడుతుంది. కిడ్నీ సమస్య మరింతగా పెరిగితే ఫెయిల్యూర్ అయ్యి, డయాలసిస్ చేయించాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు.. అందుకే కిడ్నీల ఆరోగ్యం కోసం ఏం చేయాలి..? ఏం చేయకూడదో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి.. దీనికి సంబంధించిన విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూడండి..
అక్రమ సంపాదనకు అలవాటుపడి కొందరు కేటుగాళ్లు దందాలకు, మోసాలకు పాల్పడుతుంటారు. అలా పేదలకు డబ్బు ఆశ చూపి, వారి ముగ్గులోకి దింపి చివరికి దారుణంగా మోసం చేస్తారు. కొన్ని సందర్భాల్లో బాధితులు బయటకి వస్తారు. మరికొన్ని సందర్భాల్లో పరువు కోసం బయటపడలేక వారిలో వారే మనోవేదనకు గురవుతారు. తాజాగా కిడ్నీ దానం చేసే వారికి రూ. 4 కోట్లు ఇస్తామంటూ ప్రముఖ ఆసుపత్రుల పేరుతో నకిలీ వెబ్ సైట్లు సృష్టించి సామాన్యులు మోసం చేస్తున్నారు. అలా మోసాలకు […]
ప్రేమ.. రెండక్షరాల ఈ పదానికి ప్రపంచం దాసోహం అవుతుంది. మనిషిని తన ఇష్టం ఉన్నట్లు ఆడించే శక్తి కేవలం ప్రేమకు మాత్రమే ఉంది. చరిత్రలో ఎన్నో యుద్ధాలు ప్రేమ కోసమే జరిగాయి. దేవదాసు-పార్వతి, లైలా-మజ్ను, రోమియో-జులియెట్ వంటి అమర ప్రేమ కథలు జనాల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అయితే రోజులు మారుతున్న కొద్ది.. ప్రేమ తన నిర్వచనాన్ని కోల్పోతుంది. తాత్కలిక కోరికలు తీర్చుకోవడానికి ప్రేమను ఆశ్రయిస్తున్న వారు నేటి సమాజంలో కోకొల్లలు. రాను రాను ప్రేమలో నిజాయితీ […]
మంచు లక్ష్మి.. టీవీ షోలు, సినిమాలతో ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటారు. ఇక అప్పుడప్పుడు ఈ నటి సోషల్ మీడియాలో చేసే పోస్ట్ లు తెగ వైరవుతుంటాయి. ఈ క్రమంలో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు మంచు లక్ష్మి. న్యూ ఇయర్ వేడుకలు సెలబ్రేట్ చేసుకోవడం కోసం విదేశాలకు వెళ్తున్నారు మంచు లక్ష్మి. ఈ క్రమంలో ఆమె చేసిన ట్వీట్ నెటిజనలను తెగ ఆకర్షిస్తోంది. ఇది కూడా […]
వైద్యంలో ఎన్ని అత్యాధునిక పద్ధతులు వచ్చినా… కొన్ని భయానక వ్యాధులు మనుషులను ఇంకా వేధిస్తూనే ఉన్నాయి. ఎప్పటి నుంచో ఉన్న ఎన్నో వ్యాధులకు వైద్యుల వద్ద జవాబు లేదు. ముందస్తు జాగ్రత్తలతోనే ఆ వ్యాధులను అరికట్టగలం. ఆద మరిస్తే అవి ప్రాణాంతకం కావచ్చు. అలాంటి భయంకరమైన వ్యాధుల్లో కిడ్నీ సమస్య ఒకటి. శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో కిడ్నీలది కీలకపాత్ర. మూత్రపిండాలు శుద్ధి చేయడం ద్వారా ఒంట్లో పేరుకుపోయిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపుతాయి. అప్పటికి బాగా […]