వయసు పదేళ్లే. కానీ సమాజం కోసం తనవంతుగా ఏదో చేయాలని భావించాడా పిల్లాడు. దీంతో సాహసయాత్రకు పూనుకున్నాడు. ఇంతకీ ఆ బాలుడేం చేశాడంటే..!
యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి ముఠాలు చాప కింద నీరులా విస్తరిస్తుండటం గురించి వార్తల్లో చూస్తున్నాం. యువతను గంజాయి మత్తుకు అలవాటు చేస్తూ సొమ్ము చేసుకుంటున్న ఈ ముఠాల ఆగడాలు ఈమధ్య పెరిగిపోయాయి. దీనికి తాజా ఘటనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత ఎవరు ఎప్పుడు? ఎలా? స్టార్లుగా మారుతున్నారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. తమలోని టాలెంట్‌ని పరిచయం చేసేందుకు సోషల్ మీడియా ప్రధాన మాధ్యమంగా మారిపోయింది. ఇంటర్నెట్‌లో ఎన్నో విషయాలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో చాలా ఫన్నీ విషయాలు, ఫన్నీ వీడియోలు కూడా ఉంటాయి. కొందరు టాలెంట్ చూపించి వైరల్ అయితే.. ఇంకొందరు భయం, తడబాట్లు వీడియోలుగా మారి వైరల్ అయిన వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. అలాంటి ఫన్నీ వీడియో […]
పిల్లలు.. వీళ్లు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఏళ్లు వచ్చాక వాళ్ల మాటలు ఎలా ఉన్నా పెద్దగా మన అటెన్షన్ ని క్యాచ్ చేయదు. కానీ, చిన్నగా ఉన్నప్పుడు, అప్పుడప్పుడే మాటలు వస్తున్నప్పుడు అయితే వాళ్లు ఏం మాట్లాడినా తెగ నవ్వుకుంటాం. అయితే నవ్వుకోవడం సంగతి పక్కన పెడితే మీరు చిన్నగా ఉన్నప్పుడు ఏం నేర్పుతారో పెద్దయ్యాక కూడా అదే మాట్లాడతాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ల మనసులో నాటుకున్న విషయాలు […]
మనిషికి మూగ జీవాలకు ఎంతో అనుబంధ ఉంటుంది. మానవు జీవితంలో మూగ జీవాల పాత్ర ఎంతో ఉంటుంది. ముఖ్య రైతులకు వ్యవసాయ పనుల్లో పశువులు అండగా ఉంటాయి. ఎద్దులు, ఆవులు, గేదెలు వంటి మొదలైన జీవాలను రైతు.. తన కుటుంబంలో సభ్యులుగా భావిస్తాడు. ఆ ఇంటి పిల్లలు కూడా ఆ జీవాలకు ఆహారం వేస్తూ స్నేహం చేస్తుంటారు. అలా రైతు కుటుంబానికి, మూగ జీవాలకు మధ్య ప్రేమానుబంధాలు ఏర్పడతాయి. అలాంటి ప్రేమానురాగాలకు నిదర్శనం ఆవు ఒడిలో ఆడుకుంటున్న […]
చిన్న పిల్లలు చేసే పనులు అప్పుడుప్పుడు ఎంతో ముద్దు అనిపిస్తుంటాయి. చిన్న పిల్లలకు మంచీ చెడూ అనేది ఏదీ తెలియదు.. వారి మనసు చాలా సున్నితమైనది. చిన్న పిల్లలు ఎంత అల్లరి చేసినా, వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పెద్దలు ఎంతో గారాబంగా పెంచుకుంటారు. చిన్న పిల్లలకు చిన్నతనంలో ఉన్న కోడి పిల్లలు, కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు కనిపిస్తే పండగే పండుగ. వాటితో మైమరచిపోయి ఆడుకుంటారు. అప్పడప్పుడు చిన్న పిల్లలు చేసే పనులు చూసి షాక్ […]
సాధారణంగా ఎవరైనా పామును చూసి ఆమడ దూరం పారిపోతారు. విష సర్పాలు అంటే ఎవరికైనా ఎంతో భయం. పాము ఉందని తెలిస్తే చాలు.. ఆ చుట్టు పక్కలకు వెళ్లాలంటేనే భయంతో వణికిపోతారు. అలాంటిది ఓ త్రాచు పాముతో చిన్న పిల్లాడు ఒక్క ఆట ఆడుకున్నాడు. అత్యంత ప్రమాదకరమైన రక్త పింజరి పారిపోతున్నా తోక పట్టుకొని మరీ ఆడించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ […]
మ్యాజిక్ షో లు అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. మ్యాజిక్ ప్రోగ్రామ్స్ ఎక్కడ జరిగిన జనాలు ఆసక్తిగా చూస్తుంటారు. ఆ షోలో వారు చేసే ట్రిక్స్ చూస్తే మజాగా ఉంటుంది. అందులోనూ పావురాళ్లను షర్ట్ లో నుంచి తీయడం.. ఒక మనిషిని మాయం చేసి మరో మనిషిని ప్రత్యక్షం చేయడం చాలా బాగుంటుంది. ఇలాంటి మ్యాజిక్ చిన్నారులు చేస్తే ఎలా ఉంటుంది? ఓ పాప గుడ్డుతో మ్యాజిక్ చేసింది. ఆ పాప చేసిన మ్యాజిక్ […]
భార్యభర్తల గేమ్ షో లు చాలా చూసి ఉంటాం. ఏంటంటే.. భర్త కళ్లకు గంతలు కట్టి భార్యని గుర్తు పట్టాలి అని టెస్ట్ పెడతారు. సాధారణంగా అమ్మాయిల చేతులు మృదువుగా ఉంటాయి. దీంతో మగాళ్లు వారి భార్యలను గుర్తుపట్టడం కష్టం అవుతుంది. కానీ ఓ బుడ్డోడు మాత్రం అలా కాదు.. ఎంత మంది తన ముందు ఉన్నా.. తన అమ్మను గుర్తుపట్టేసి అందరిని ఆకట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్టో వైరల్ అవుతోంది. ఎక్కడ ఉన్న […]
పిల్లలు అనగానే గుర్తుకొచ్చేది వారి ముఖంలోని అమయకత్వం. అలాంటి క్యూట్ ఫేస్ తో వచ్చి రానీ మాటలు మనందరిని ఆకట్టుకుంటాయి. వారు చేసే అల్లరి మాములుగా ఉండదు. అలానే కొందరు పిల్ల అద్భుతమైన ట్యాలెంట్ కలిగి ఉంటారు. అలాంటి పిల్లలను చూసినప్పుడు ఆశ్చర్యపోవడం మనవంతు అవుతోంది. తాజాగా ఓ చిన్నారి అద్భుతంగా కరాటే చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆ చిన్నారి పేరు మనుశ్రీ సక్సేనా. వయస్సు కేవలం నాలుగేళ్లు మాత్రమే. సాధారణంగా ఈ వయస్సు […]