కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కబ్జా'. దర్శకుడు ఆర్. చంద్రు ఎంతో ప్రతిస్టాత్మకంగా భావించి తెరకెక్కించిన ఈ సినిమాలో స్టార్ హీరోలు కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ కీలకపాత్రలలో నటించారు. ఉపేంద్ర సరసన శ్రియ హీరోయిన్ గా నటించింది. కాగా.. సినిమాకి కబ్జా అని టైటిల్ తో పాటు ఉపేంద్ర ఫేమ్ కూడా ఫ్యాన్స్ లో అంచనాలు పెరగడానికి బాగా కలిసొచ్చాయి. మరి కబ్జా మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం!
ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటుడు కిచ్చా సుదీప్. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రంలో ఆయన కీలక పాత్రలో నటించారు. ప్రస్తుతం ఆయనకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని.. సుదీప్ తాను నటిస్తున్న సినిమాలను తెలుగులో కూడి రిలీజ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సుదీప్ నటించిన విక్రాంత్ రోణ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం […]
Vikrant Rona: కన్నడ హీరో కిచ్చా సుదీప్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కన్నడలో స్టార్ హీరో అయినప్పటికీ, ఇతర భాషల్లో కూడా మంచి పేరు తెచ్చుకొని, ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. తెలుగులో ఈగ సినిమాతోనే సూపర్ క్రేజ్ దక్కించుకున్న సుదీప్.. ఆ తర్వాత బాహుబలి, సైరా నరసింహారెడ్డి సినిమాలతో, అలాగే తాను నటించిన తెలుగు డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. సుదీప్ కి తెలుగులో ఇంత క్రేజ్ రావడానికి కారణం అతని […]