విజయ్ దేవరకొండ వర్సెస్ అనసూయ వివాదం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సమయం దొరికినప్పుడల్లా విజయ్ ని ఏదో రకంగా అనసూయ టార్గెట్ చేస్తూనే ఉన్నారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ కూడా ఆమెపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ గొడవపై విజయ్ దేవరకొండ స్పందించారు.
ఏ మేరా జహాన్ అనే పాట గురించి గబ్బర్ సింగ్ సినిమాలోని.. ‘పాటొచ్చి పదేళ్ళయింది. అయినా క్రేజ్ తగ్గలా’ అంటూ అలీ ఒక డైలాగ్ చెప్తారు. గబ్బర్ సింగ్ సినిమా 2012 లో రిలీజ్ అయ్యింది. అప్పటికి ఖుషి సినిమా మీద ఉన్న క్రేజ్.. ఆ తర్వాత ఇంకో పదేళ్లు గడిచినా అస్సలు తగ్గలేదు. అస్సలు తగ్గేదేలే అన్నట్టు ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఖుషి సినిమా అంటే అందరి మైండ్స్ లో బాగా రిజిస్టర్ అయిన […]
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోలకు వరుసగా రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్లాప్ సినిమాలు పడితే.. కంబ్యాక్ ఎప్పుడని అందరూ అడుగుతుంటారు. ఇంకెప్పుడు కంబ్యాక్ ఇస్తాడో లేక హిట్ కొడితే బాగుండు అని ఫ్యాన్స్ అంతా అనుకుంటారు. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ విషయంలో ఫ్యాన్స్ అంతా అదే మాట్లాడుకుంటున్నారు. అలాగే విజయ్ ఎక్కడ కనిపించినా కంబ్యాక్ ఎప్పుడని అడుగుతున్నారట. ఆ వివరాల్లోకి వెళ్తే.. విజయ్ దేవరకొండ హీరోగా చాలా తక్కువ టైంలో స్టార్డమ్ సంపాదించుకున్న […]
బాహుబలి 2 సినిమాలో ఇంటర్వెల్ ఎపిసోడ్‌ని పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్‌ని ఇన్స్పిరేషన్‌గా తీసుకుని రాశారని తెలిసిందే. తాజాగా కార్తికేయ 2 సినిమాలో పవన్ ను ఆదర్శంగా తీసుకుని ఒక సీన్‌ని తెరకెక్కించారట దర్శకుడు చందూ మొండేటి. అదేంటంటే.. ఈ మూవీలో అనుపమ జుట్టుని చూస్తూ.. నిఖిల్ న్యూడిల్స్ తినే సీన్ ఉంటుందట. ఆ సీన్‌లో నిఖిల్ స్టైల్‌గా న్యూడిల్స్ తింటూ ఉంటాడు. అయితే అలా స్టైల్‌గా తినడానికి కారణం మాత్రం పవన్ కళ్యాణ్ ఖుషి […]
టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ అయిన విజయ్ దేవరకొండ, సమంత జంటగా.. శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ ప్రేమ కథా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ ఏంటంటే.. షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. షూటింగ్‌లో భాగంగా.. సమంత, విజయ్‌లపై కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఓ యాక్షన్ సన్నివేశం షూట్ చేస్తున్నారట. సినిమాలో ఇదే అత్యంత ప్రమాదకరమైన సన్నివేశం అని టాక్. సీన్ షూట్‌లో భాగంగా నదికి రెండువైపులా కట్టిన […]
టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ అయిన విజయ్ దేవరకొండ, సమంత జంటగా.. శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ ప్రేమ కథా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం కశ్మీర్ లోయలోని పలు అందమైన లొకేషన్లలో షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఖుషి’ అనే పేరు ఖరారు చేస్తూ.. ఇటీవలే అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. […]
సినీ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యిందంటే.. ఆ హీరో నుండి రాబోయే తదుపరి సినిమాలను సైతం పాన్ ఇండియా స్థాయిలో ఎక్సపెక్ట్ చేస్తుంటారు ఫ్యాన్స్. ఒకసారి పాన్ ఇండియా సినిమా అని 5 భాషల్లో రిలీజైన తర్వాత.. అది హిట్టయినా, ప్లాప్ అయినా ఫ్యూచర్ సినిమాలను ఫ్యాన్ బేస్ ఉన్న అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయాలని అంటుంటారు. ఎందుకంటే.. ఆ హీరో ఏ సినిమా చేసినా చూసేందుకు రెడీగా […]