టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై ప్రముఖ సినీ నటి ఖుష్బూ ప్రశంసలు కురిపించారు. 'హీరోలు తయారుకారని.. పుడతారని.. ధోనీ ఆ విషయాన్ని నిరూపించాడంటూ..' ఖుష్బూ అతనిని ఆకాశానికెత్తారు. ఎందుకిలా ప్రశంసించారో తెలిస్తే.. ఆశ్చర్యపోవడం మీ వంతువుతుంది.
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోయిన్లుగా రాణించిన తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ 1980 ది బర్నింగ్ ట్రైన్ చిత్రంతో నటిగా కెరీర్ ఆరంభించిన ఖుష్బు ఆ తర్వాత తమిళ, తెలుగు ఇతర భాషా చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం బీజేపీ రాజకీయాల్లో కీలకంగా పనిచేస్తున్నారు.
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది నటి ఖుష్బు, ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. మొదట్లో డీఎంకే పార్టీలో చేరిన ఆమె తర్వాత బీజేపీ పార్టీలోకి వచ్చారు.
సినిమా వాళ్లపై కామెంట్లు చేయటం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. సినిమా వాళ్ల సోషల్ మీడియా ఖాతాల్లోకి వెళ్లి మరీ కామెంట్లు చేస్తున్నారు కొందరు. అది కూడా సెలెబ్రిటీలు ఇబ్బంది పడేలా ప్రవర్తిస్తున్నారు.
ఖుష్బు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు ఖుష్బు. ఆ తర్వాత తెలుగు, తమిళ్లో వరుస సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. అభిమానులు ఆమె మీద ప్రేమతో ఏకంగా గుడి కట్టారు. ఆ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఖుష్బు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా మంచి పాత్రల్లో నటిస్తూ.. కెరీర్లో ముందుకు సాగుతున్నారు. అటు రాజకీయాల్లో కూడా […]
జబర్దస్త్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఎప్పుడైతే జబర్దస్త్ వచ్చిందో అప్పటి నుంచి చిన్న పిల్లలు సైతం పంచులు వేడయం ప్రారంభించారు. దాంతో అంతా జబర్దస్త్ మహిమ అనుకోవడం పెద్దవాళ్ల వంతైంది. ఇక ఈ షో ద్వారా పరిచయం అయిన కమెడీయన్ లు వెండితెరపై ఓ వెలుగు వెలుగుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పటి కప్పుడు సరికొత్త స్కిట్స్ తో ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని అందించటంలో జబర్దస్త్ ఎప్పుడు ముందుంటుంది అనడంలో సందేహం లేదు. […]
సినీ నటి, రాష్ట్ర బీజేపీ మహిళా నేత ఖుష్బు సుందర్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆస్పత్రి బెడ్ మీద.. నీరసంగా.. చేతికి సెలైన్ పెట్టుకుని ఉన్న ఫోటోని తన ట్విట్టర్లో షేర్ చేసింది ఖుష్బు. దసరాకు లేట్‌గా శుభాకాంక్షలు తెలుపుతున్నందుకు క్షమించమని కోరింది. అయితే ఖుష్బు చేసిన ట్వీట్, ఫోటో చూసిన అభిమానులు ఆమెకి ఏం జరిగింది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా ఖుష్బు బరువు తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్న […]
తెలుగు బుల్లితెరపై అలరిస్తున్న కామెడీ షోలలో ‘ఎక్స్ ట్రా జబర్దస్త్‘ ఒకటి. యాంకర్ రష్మీ హోస్ట్ చేస్తున్న ఈ షోలో ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ ఇంద్రజ, ఖుష్బూ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే.. ప్రతివారం లాగే ఈ వారం కూడా కొత్త ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఈసారి ప్రోమో అంతా అందరి పెర్ఫార్మన్స్ లతో ఆకట్టుకుంది. ముఖ్యంగా గెటప్ శ్రీను యముడి గెటప్ లో కైకాల సత్యనారాయణ గారి గాత్రాన్ని ఇమిటేట్ చేసిన […]
సాధారణంగా ఒక మతంలో పుట్టినవారు ఒక వయసు లేదా అవగాహన వచ్చాక తమకు ఇష్టమైన మతంలోకి మారుతూ ఉంటారు. ఇలా ఇష్టమైన మతాన్ని స్వీకరించడం అనేది మామూలు జనాల్లోనే కాదు.. సినీ సెలబ్రిటీలలో కూడా జరుగుతుంటుంది. మొదటగా ఒక మతంలో పుట్టిన స్టార్స్.. పెద్దయ్యాక లేదా పెళ్లయ్యాక భర్త/భార్య మతాలను ఇష్టపూర్వకంగా స్వీకరిస్తుంటారు. ఆ విధంగా ఒక మతం నుండి మరో మతానికి మారిన సౌత్ ఇండియన్(కొందరు బాలీవుడ్) సెలబ్రిటీలు కొంతమంది ఉన్నారు. మరి మతం మార్చుకున్న […]
Khushbu: తెలుగు బుల్లితెరపై కొన్నేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న కామెడీ షోలలో జబర్దస్త్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందనే సంగతి తెలిసిందే. జబర్దస్త్ షోకి ఉన్నటువంటి క్రేజ్ దృష్టిలో పెట్టుకొని కొంతకాలానికి ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ ప్రారంభించారు నిర్వాహకులు. ఇక జబర్దస్త్ కి యాంకర్ గా అనసూయ, ఎక్స్ ట్రా జబర్దస్త్ కి యాంకర్ గా రష్మీ గౌతమ్ ని సెట్ చేసేశారు. అప్పటినుండి ఈ రెండు షోలు సాఫీగా సాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో జబర్దస్త్, ఎక్స్ ట్రా […]