తెలుగు యంగ్ హీరోయిన్ వివాదంలో చిక్కుకుంది. ఏకంగా పోలీస్ అధికారితో గొడవపడినందుకు ఈమెపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇంతకీ ఏం జరిగింది?
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రోజూ ఏదొక వార్త వింటూనే ఉన్నాం. కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తున్న అమ్మాయిల నుండి స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న బ్యూటీల వరకు కెరీర్ లో అందరూ స్ట్రగుల్ అయినవారే. అయితే.. ఎక్కువగా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడటం చూస్తున్నాం. కానీ.. సినిమాలలో మహిళల క్యారెక్టర్స్ గురించి హీరోయిన్స్ పెద్దగా స్పందించడం తక్కువ. మంచి క్యారెక్టర్స్ వస్తేనే సినిమాలు చేద్దాం అనుకునే హీరోయిన్స్ ఓ రకమైతే.. టైమ్ […]
టెక్నాలజీ పెరిగిన కొద్ది.. మోసాలు కూడా పెరుగుతున్నాయి. నేరగాళ్లు జనాలను మోసం చేసేందుకు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. కొంత కాలం నుంచి సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యుల మొదలు సెలబ్రిటీల వరకు ఎవరిని వదలడం లేదు సైబర్ కేటుగాళ్లు. తాజాగా ఈ జాబితాలోకి మరో హీరోయిన్ చేరారు. సైబర్ నేరగాళ్లు.. ఆమె పేరుమీద వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసి జనాలను మోసం చేస్తున్నారు. విషయం కాస్త హీరోయిన్ దృష్టికి చేరడంతో.. ఆమె దీనిపై స్పందించారు. […]
మాస్ మహరాజా రవితేజ, రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం ఖిలాడి. ఈ చిత్రంలో రవితేజ సరసన మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. అనుసూయ, అర్జున్, ఉన్ని ముకుంద ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని హవీష్ ప్రొడక్షన్, పెన్ స్టూడియోస్ బ్యానర్ నిర్మించాయి. ఈ సినిమా ఫిబ్రవరి 11న తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఖిలాడి విడుదలైన అన్ని చోట్ల మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ […]
మాస్ లో తిరుగులేని క్రేజ్ ఉన్న స్టార్స్ లో మాస్ మహారాజా రవితేజ ముందు వరుసలో ఉంటారు. “క్రాక్” మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన రవితేజ నుండి వస్తున్న తదుపరి మూవీ కావడంతో “ఖిలాడి” పై క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. కరోనా కారణంగా ఇన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చిన “ఖిలాడి” ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ నేపథ్యంలో “ఖిలాడి” మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. కథ: గాంధీ (రవితేజ) […]
టాలీవుడ్ గ్లామరస్ టీవీ యాంకర్ కం సినీ నటి అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ.. ప్రస్తుతం వరుస సినిమాలతో వెండితెర పై దూసుకుపోతుంది. ప్రస్తుతం రిలీజ్ కు రెడీగా ఉన్న పెద్ద సినిమాలన్నింటిలో అనసూయ ప్రధాన పాత్రలలో నటిస్తుంది. రంగస్థలంతో సూపర్ క్రేజ్ దక్కించుకున్న అనసూయ.. ఇటీవలే పుష్ప సినిమాతో మెప్పించింది. తాజాగా మాస్ రాజా నటించిన ‘ఖిలాడి’ సినిమాలో కీలకపాత్ర పోషించింది. ఇటీవలే […]
ఫిల్మ్ డెస్క్- అనసూయ భరద్వాజ్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. జబర్దస్ట్ కామెడీ షోకు యాంకర్ గా అనసూయ ఎంత పాపులరో, సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో అంతకనా క్రేజ్ సంపాదించుకుంది. మొన్న విడుదలైన అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా పుష్ప లో దాక్షాయణిగా నటించి మరింత పేరు తెచ్చుకుంది అనసూయ. సినిమా రంగంలోకి ఎంటరైన తొలినాళ్లలో స్పెషల్ సాంగ్, సహా నటి పాత్రల్లో నటించిన అనసూయ, ఇప్పుడు పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే […]
మాస్ మహారాజా రవితేజ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెరపై ఆయన చూపించే జోష్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది. కొన్ని ఏళ్లుగా ఫ్లాప్‌లతో సతమతమైన రవితేజ క్రాక్ సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి బాక్సాఫీస్‌కు రుచిచూపించారు. ఒక ఈ సినిమా ఇచ్చిన కిక్కుతో రవితేజ్ ఫుల్ స్పీడు పెంచారు. ఏకంగా 5 సినిమాలను లైన్లో పెట్టి ఫ్యాన్స్ ఫుల్ జోష్ ఇచ్చారు. ఈ సినిమాల్లో ఒక పాన్ ఇండియా సినిమా కూడా ఉండడం విశేషం. […]
మాస్ మహారాజ మళ్లీ సక్సెస్ బాట పట్టాడు. వరుస ప్లాపులతో సతమతమైన ఈ హీరో ఈ ఏడాది క్రాక్ సినిమాతో దుమ్ము లేపాడు. కలెక్షన్లతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఫుల్ జోష్‌తో ప్రస్తుతం ఖిలాడీలో నటిస్తున్నాడు. ఈ సినిమాను టీజర్‌ను ఉగాది కానుకగా ఒక రోజు ముందు విడుదల చేసారు. ఈ టీజర్‌ను సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించినట్టు కనబడుతోంది. టీజర్ స్టార్టింగ్‌లో ఓ హార్బర్‌ను చూపిస్తూ జైల్లో హీరో రవితేజను చూపించారు. ఈ సినిమాలో రవితేజ […]