ఆ మహిళ వ్యాపారం చేయాలనుకుంది.. దానికి తన అందాన్నే పెట్టుబడిగా పెట్టింది. ఇంకేముంది వారి వ్యాపారం ఇప్పటి వరకు మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగింది. ఇక్కడ మరో విశేషం ఏమింటంటే? ఇదంతా ఆ మాయలేడి భర్త పథకం ప్రకారం జరగడమే. తన అందాన్ని వలగా విసిరి ప్రముఖ రాజకీయ నాయకులను, సినిమా నిర్మాతలను ముగ్గులోకి దించి.. తర్వాత తన అసలు రూపం చూపించేది. మోసపోయిన ప్రముఖులు తాము చేసిన ఘన కార్యం ఎక్కడ బయటపడుతుందో అని.. […]