పన్నులు ఎగ్గొట్టే వారికి ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు నోటీసులు పంపడం అనేది సర్వ సాధారణ విషయం. అయితే అసలు తన జీవితంలో ఆదాయ పన్ను కట్టే ఆర్ధిక స్థోమత లేని, అసలు పాన్ కార్డే లేని ఒక సాధారణ కూలీకి ఇన్‌కమ్ ట్యాక్స్ వారు నోటీసులు పంపించారు. అది కూడా లక్షల్లో పన్ను చెల్లించాలని హెచ్చరిస్తూ నోటీసులు పంపారు. ఈ ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. ఖగారియా జిల్లాలోని మఘౌనా గ్రామానికి చెందిన గిరీష్ యాదవ్ కూలీ […]
స్పెషల్ డెస్క్- అతడి ఫోన్ కు బ్యాంకు నుంచి మెస్సేజ్ వచ్చింది. తీరా చూస్తే అతడి బ్యాంక్ ఖాతాలో 5 లక్షల 50 వేల రూపాయలు డిపాజిట్ అయ్యాయని మెస్సేజ్ లో ఉంది. తన అకౌంట్ లోకి డబ్బులు రావడమేంటని, వెంటనే ఏటీఎం సెంటర్ కు వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు. నిజంగానే అతని అకౌంట్ లో 5లజ్ఞల 50 వేల రూపాయలు జమయ్యాయి. ఇక అతడు ఏమాత్రం ఆలోచించలేదు. తన అవసరాల మేర ఆ డబ్బులను […]