Prabhas: ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ ని దక్షిణాదిలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలనే చెప్పాలి. బాహుబలి, సాహోలతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించి బాలీవుడ్ లో పాగా వేశాడు ప్రభాస్.. ఆ తర్వాత కేజీఎఫ్ తో కన్నడ స్టార్ యష్, పుష్పతో అల్లు అర్జున్, ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్నారు. అయితే.. ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయ్యి వసూళ్ల వర్షం కురిపించినప్పటికీ.. దేశవ్యాప్తంగా […]
రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ చాప్టర్-1, చాప్టర్-2 సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మాసివ్ మూవీ సిరీస్.. కలెక్షన్స్ పరంగా రికార్డులు తిరగరాసింది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో విజయ్ కిరగందుర్ నిర్మించిన కేజీఎఫ్-2 సినిమా 1200కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అలాగే బుక్ మై షోలో కూడా ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసింది. ఇక కేజీఎఫ్-3 సినిమాపై […]
ఇండియన్ సినీ ప్రపంచంలో KGF డైరక్టర్ ప్రశాంత్ నీల్ ఊహకందని అద్భుతాలను సృష్టించబోతున్నాడా? అంటే అవుననే సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. కేజీఎఫ్ 1, 2 సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన ప్రశాంత్ నీల్.. ఓ సినిమాటిక్ కేజీఎఫ్ యూనివర్స్ క్రియేట్ చేయబోతున్నాడని ఇటీవలే ప్రొడ్యూసర్ విజయ్ కిరగందుర్ క్లారిటీ ఇచ్చారు. అదీగాక ప్రశాంత్ చేతిలో ప్రస్తుతం సలార్, NTR31 సినిమాలున్నాయి. కేజీఎఫ్ సిరీస్.. సలార్.. NTR31 ఈ మూడు సినిమాలలో కామన్ పాయింట్ డార్క్ రస్టిక్ […]
అప్పటివరకు కన్నడ సినిమాలను ఇతర ఇండస్ట్రీ వాళ్ళు అంతగా పట్టించుకునే వారు కాదు. అలాంటి సమయంలో ‘కేజీఎఫ్‘ చిత్రం శాండిల్‌వుడ్‌లో పెద్ద ప్రభంజనాన్నే సృష్టించింది. కన్నడ భాషా పరిశ్రమకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. ఇందులో ఎక్కువ క్రెడిట్ దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ కే దక్కుతుంది. కేజీఎఫ్-1తో.. శాండిల్‌వుడ్‌కు గుర్తింపు రాగా.. కేజీఎఫ్-2తో కన్నడ చాల చిత్ర పరిశ్రమ దేశానికి తమ ఉనికిని గర్వంగా చాటుకుంది. కేజీఎఫ్ చాప్టర్-2.. సౌత్ నుంచి నార్త్ వరకు కలెక్షన్ల […]
విడుదలై రెండు వారాలు కావొస్తున్నా.. కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా మాత్రం అభిమానుల మైండ్ లోంచి పోవడం లేదు. ప్రశాంత్ నీల్– రాకింగ్ స్టార్ యశ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించిన ఈ సినిమా.. థియేటర్లలో ఇంకా కలెక్షన్స్ రాబడుతూనే ఉంది. ఈ సినిమాలో హీరో విలన్స్ తో పాటు వానరం పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉందని తెలిసిందే. ఆ పాత్రలో జీవించేసిన అయ్యప్ప శర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఇప్పుడు ఎంతో […]
దేశవ్యాప్తంగా కేజీఎఫ్ ఛాప్టర్ 2 ఫీవర్ కొనసాగుతూనే ఉంది. బాక్సాఫీస్ వద్ద రాకీ భాయ్ కలెక్షన్ల సునామీ సాగుతూనే ఉంది. సినిమా ఇండస్ట్రీలో కేజీఎఫ్ సినిమాకి వచ్చిన హైప్, క్రేజ్ అంతా ఇంతా కాదు. మూడే మూడు సినిమాలతో ప్రశాంత్ నీల్ దేశంలోనే టాప్ డైరెక్టర్స్ సరసన చేరాడు. అయితే ఇప్పటి నుంచే కేజీఎఫ్ ఛాప్టర్ 3 సినిమా కోసం అభిమానులు ఎదురుచూడటం మొదలు పెట్టారు. కొందరు మాత్రం ఛాప్టర్ 3 ఉండదని చెబుతున్నా.. సినిమా వర్గాల్లో […]
బాక్సాఫీస్ మాన్‌స్టర్.. కేజీఎఫ్ ఛాప్టర్ 2 రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా 240 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. బాలీవుడ్ లో అయితే రాఖీ భాయ్ అడ్డాగా మారిపోయింది. ఈ సినిమా రెండ్రోజుల్లో బీ టౌన్ లో దాదాపు వంద కోట్లు కలెక్ట్ చేసి అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కేజీఎఫ్.. ఆ తర్వాత ప్రేక్షకుల మతిపోగొట్టింది. తాజాగా విడుదలైన కేజీఎఫ్ ఛాప్టర్ 2.. ప్రేక్షకులు పెట్టుకున్న […]