శారీరక సంబంధం.. పెళ్లికి నిరాకరించడం వంటి విషయాల్లో బాంబే హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధం పెట్టుకుని.. ఆపై పెళ్లికి నిరాకరించడం మోసం చేసినట్టు కాదని ఓ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అంతే కాదు ఇలాంటి ఓ కేసు విషయంలో 25 ఏళ్ల తర్వాత ఓ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పెళ్లి హామీతోనే తనతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి ఆ మహిళ అంగీకరించిందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని […]