పీరియడ్స్ (రుతు స్రావం) ఈ విషయం చర్చించడానికే కాదూ, ప్రస్తావించడానికి ఇష్టపడని రోజుల నుండి అవగాహన కల్పించే రోజులకు చేరుకున్నాం. మహిళలు నెలసరి మూడు రోజుల పాటు పడే వేదన వర్ణనాతీతం. ఆ సమయంలో ఒక్కో మహిళ ఒక్కో రకమైన బాధను అనుభవిస్తారు. కొంత మంది మహిళలు, యువతులు పొత్తి కడుపులో నొప్పితో బాధపడుతుంటే..మరికొంత మంది నరాలు, నడుముతో పాటు ఇతర అనారోగ్య సమస్యలకు గురౌతుంటారు. వాంతులు, విరోచనాలు, కళ్లు తిరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఈ […]
ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలో ఉంటు వస్తున్నారు కేరళా సీఎం పినరయి విజయన్. తాజాగా ఆయనకు ఇక్కడ కోర్టు ఝలక్ ఇచ్చింది. ఎల్డీఎఫ్ కన్వీనర్ ఈపీ జయరాజన్ తో పాటు ముఖ్యమంతి పర్సనల్ సిబ్బంది కి చెందిన ఇద్దరు వ్యక్తులపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది తిరువనంతపురం కోర్టు. ఆ మద్య ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో కాంగ్రెస్ నేతలు గొడవకు సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున హల్ చల్ చేశాయి. […]