మూఢనమ్మకం ముసుగులో వ్యాపారం జరుగుతుందా? ఒక పాస్టర్ అమాయకులను చనిపోయేలా ప్రేరేపించి వారి అవయవాలతో వ్యాపారం చేస్తున్నాడా? ఇప్పటి వరకూ ఈ పాస్టర్ వల్ల 200 మందికి పైగా చనిపోయారు. తను చెప్పిన విధంగా చనిపోతే జీసస్ ని కలిసే అదృష్టం వస్తుందని వందల మంది చావులకు కారణమయ్యాడు.
కొంత మంది దేవుడు ప్రసన్నం చేసుకోవడానికి నాలుక కోసుకోవడాలు, భక్త కన్నప్పలా కళ్లు పొడుచుకోవడాలు చేస్తుంటారు. దేవుని భక్తిలో పూర్తిగా లీనమై.. కొంత మంది వారి కరుణ కటాక్షాల కోసం బలులు వంటివి కూడా ఇస్తుంటారు.ఓ పాస్టర్ కూడా జీసెస్‌ను కలవడం కోసం మరణించేంత వరకు ఉపవాసం ఉండాలని తన అనుచరులను బలి తీసుకున్నాడు
ఈ కాలంలో మగాళ్ల పెళ్లి వారి కుటుంబాల చావుకు వస్తోంది. ఓ వైపు అమ్మాయిలు దొరక్క.. మరో వైపు దొరికినా వారి ఆశలకు మగవారి స్థోమత సరిపోక చాలా మంది 40 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకుండా మిగిలిపోతున్నారు. ఇది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని మగాళ్ల పరిస్థితి. ఒకరకంగా ఇండియా మొత్తం ఇలాంటి పరిస్థితే ఉంది. కానీ, కొన్ని బయటి దేశాల్లో బహుభార్యాత్వం నేరం కాదు కాబట్టి.. రెండు, మూడు పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా, ఓ వ్యక్తి […]
ఒక జాతి పక్షుల పేరు వింటే చాలు ఆ దేశం హడలెత్తిపోతోంది. చూడటానికి ఎంతో అందంగా ఉండే ఆ పక్షులు రైతులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఎక్కడి నుంచి ఏ పక్షి వస్తుందో, తమ పంటపొలాలను తినేస్తుందోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆ పక్షులపై యుద్ధం ప్రకటించేసిందో దేశం. ఇంతకీ ఆ దేశం ఏంటి, ఆ పక్షి పేరేంటని ఆలోచిస్తున్నారా? అయితే ఇదిగో ఆ వివరాలు.. ఎర్రటి ముక్కు, అందమైన రూపంతో ఉండే ఆ పక్షులను […]
భారతీయ ఆయుర్వేదానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. వందల సంవత్సరాల క్రితమే.. అంటే మత్తుమందును అభివృద్ధి చేయని కాలంలోనే.. మన ఆయుర్వేద వైద్య నిపుణులు శస్త్ర చికిత్సలు సైతం నిర్వహించారు. ఇంగ్లీష్ వైద్యానికి లొంగని ఎన్నో వ్యాధులను ఆయుర్వేదం నయం చేసింది. పైగా దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ప్రపంచం అంతా మెచ్చిన ఆయుర్వేదాన్ని.. మనం మాత్రం చిన్న చూపు చూస్తున్నాం. ఇంగ్లీష్ వైద్యానికే జై కొడతాం. మనం పెద్దగా నమ్మని.. పట్టించుకోని […]
సామాన్యంగా మనకు ‘స్పైడర్ మ్యాన్’ అనగానే హాలీవుడ్ స్పైడర్ మ్యాన్ మూవీ సిరీస్ గుర్తుకొస్తుంది. అంతెందుకు రీసెంట్ గా కూడా ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’ చిత్రం రిలీజై ప్రేక్షకులను విశేషంగా ఆదరణ దక్కించుకుంటుంది. అయితే.. ఇంతవరకు మనం సినిమాలో స్పైడర్ మ్యాన్ అనే మనిషి రూపం మాత్రమే చూశాం. కానీ తాజాగా స్పైడర్ మ్యాన్ అవతారంలో ఓ అరుదైన ఊసరవెల్లి(తొండ) ఇండియన్ ఫారెస్ట్ అధికారి కెమెరా కంటికి చిక్కింది. అచ్చంగా ‘స్పైడర్ మ్యాన్’ రంగులు […]
అత్యంత ఖరీదైన కలప ఏది అంటే.. అంతా ఎర్రచందనం అనే సమాధానం చెప్తారు. ఇందుకే అడవుల్లో ఈనాటికీ ఎర్రచందనం స్మగ్లింగ్ యథేచ్ఛగా కొనసాగుతూ వస్తోంది. అంత ఎందుకు..? బుర్ర మీసాల వీరప్పన్ కూడా వీటిని కొల్లగొట్టే.. కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించాడు. కానీ.., మీకు తెలుసా? ఎర్రచందనంను మించిన కాస్ట్లీ కలప కూడా ఉంది. ఆ కలప వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. గంధపు చెక్కను ఖరీదైనదే. ఇది కిలో రూ.8 వేల వరకు పలుకుతోంది. […]
చేసిన సాయాన్ని మర్చిపోతున్న రోజులివి. నమ్మినోళ్లను నట్టేట ముంచుతున్న పాడు కాలం. అలాంటివేళ అప్పుడెప్పుడో 30 ఏళ్ల క్రితం తాను చేసిన అప్పును గుర్తు పెట్టుకొని మరీ తీర్చేందుకు దేశం కాని దేశానికి వచ్చిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఒకటి కాదు రెండు కాదు ముప్ఫై ఏళ్ల తర్వాత తన రుణం తీర్చడం పెద్ద మొత్తం ఇచ్చేశాడు.తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడానికి చాలామంది చాలా కష్టంగా భావిస్తుంటారు. తీసుకున్నప్పుడు ఎంతో ఆనందంగా తీసుకుని, […]