నాలుగేళ్ల క్రితం టాలీవుడ్ ను డ్రగ్స్ ప్రకంపనలు రేగాయి. ఇందులో పెద్ద పెద్ద వారి పేర్లు వినిపించాయి. వారంతా విచారణని కూడా ఎదుర్కొన్నారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆ విచారణ జరిపింది. కానీ.., అందులో ఎలాంటి ఆధారాలు లభించకపోవడం, అధికారుల నుండి వచ్చిన ఒత్తిడులు కారణంగా ఎక్సైజ్ శాఖ ఈ వ్యవహారంలో సైలెంట్ అయిపోయింది. అయితే.., ఎవరు ఎన్ని అడ్డంకులు ఏర్పరిచినా చట్టం తనపని తాను చేసుకుంటూ వెళ్ళిపోద్ది కదా..? అలా అనుకోకుండా ఈడీ రంగంలోకి దిగింది. […]