గురువు అంటే విద్యార్థుల్లోని అజ్ఞానమనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే జ్యోతిని వెలిగించే వ్యక్తి. అయితే నేటికాలంలో కొందరు ఉపాధ్యాయులు పాఠాలు బోధించడంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కొందరు మాత్రం విద్యార్థుల అభివృద్ధి కోసం నిత్యం కృషి చేస్తున్నారు. ఆ కోవకు చెందిన వ్యక్తే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు..
‘కోన్ బనేగా కరోడ్ పతి’ షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ షో టైటిల్ లాగానే ఎప్పుడు ఎవరిని అదృష్టం వరిస్తుందో చెప్పలేం. అలా కోటితో తిరిగెళ్లినోళ్లు కూడా ఉన్నారు. కోటితో తిరిగెళ్లిన రెండో వ్యక్తిగా సెక్యూరిటీ గార్డ్ కుమారుడు సాహిల్ ఆదిత్య అహిర్‌వార్(19) నిలిచాడు. ఏడు కోట్ల రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పలేక.. క్విట్ అయ్యి రూ.కోటితో తిరిగెళ్లాడు. కోటి రూపాయల ప్రశ్న సమయంలోనే బాగా ఇబ్బంది పడిన సాహిల్ లైఫ్ లైన్ […]
‘బిగ్ బి అమితాబచ్చన్’ హోస్ట్‌గా అత్యంత సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న టీవీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’. ఈ కార్యక్రమం 12 సీజన్లు పూర్తి చేసుకుని 13వ సీజన్ కొనసాగుతోంది. ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్‌లో రెండు ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. కంటెస్టెంట్లుగా భారత మాజీ దిగ్గజ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ పాల్గొన్నారు. రెండు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ షోలో భాగమయ్యారు. అంటే నేరుగా పాల్గొన్నారు అనుకుంటే మీరు పొరబడినట్లే. కేటీఆర్ ట్వీట్‌ని ఒక […]
‘కౌన్ బనేగా కరోడ్‌పతీ షో’ లో(KBC) పాల్గొనాలని, అమితాబ్ బచ్చన్‌ను ప్రత్యక్షంగా కలుసుకోవాలని రైల్వే ఉద్యోగి దేశ్‌బంధూ ఉబ్బితబ్బిబైపోతూ ముంబైకి వెళ్ళారు. ఆగస్టు 9వ తారీఖు నుంచి 13 వరకూ కేబీసీ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో రూ. 3.2లక్షలు గెలుచుకుని సంబరపడిపోతూ ఇంటికి తిరిగొచ్చారు! కానీ ఆయనకు అదృష్టం అక్కడివరకే వెంటొచ్చింది. బిగ్ బీని కలిసిన ఆనందంలో ఇంటికొచ్చిన దేశ్‌బంధూ పాండే సంబరం ఎక్కువరోజులు మిగల్లేదు. రైల్వేశాఖ ఆయనకు భారీ ఝలక్ ఇచ్చింది. అనుమతిలేకపోయినా […]