విక్టరీ వెంకటేష్ నటించిన సినిమాల్లో ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీగా ‘నువ్వు నాకు నచ్చావ్’చెప్పుకొవచ్చు. కె. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో కోటి స్వరాలు అందించిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు అందించాడు. 2001లో విడుదలైన ఈ సినిమా
అభం, శుభం తెలియని చిన్నారులపై వీధి కుక్కలు మూకుమ్మడి దాడి చేస్తూ ప్రాణాలను బలిగొంటున్నాయి. హైదరాబాద్ అంబర్ పేటలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ పై కుక్కలు ఎటాక్ చేయడంతో చనిపోయిన సంగతి విదితమే. ఈ ఘటన జరగక ముందే మరోటి చోటుచేసుకుంది.
కని, పెంచి, ఓ మంచి భవిష్యత్తును ఇస్తున్న తల్లిదండ్రుల పట్ల కొంత మంది పిల్లలు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలైన నేటి సమాజంలో తల్లిదండ్రులను కూడా డబ్బుల కోసం వేధిస్తూ, వారికి ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. కానీ తమ కోసం అహర్నిశలు కష్టపడిన తమ తల్లిదండ్రుల పట్ల వినూత్నమైన ప్రేమను ప్రదర్శించారు ఆ ముగ్గురు కుమారులు
ఓ భర్త, ఇద్దరు భార్యలు. కొన్నాళ్ల పాటు వీరి సంసారం బాగానే నడిచింది. కొన్నిరోజుల తర్వాత భర్త ట్రాక్ తప్పి వక్ర బుద్దిని చూపించాడు. విషయం ఏంటంటే? ఇంట్లో ఇద్దరు భార్యలు ఉన్నా చాలదన్నట్లుగా.. భర్త మరో మహిళతో రిలేషన్ ను కొనసాగించాడు. కొన్ని రోజుల తర్వాత భర్త చీకటి కాపురం మొదటి భార్యకు తెలిసింది. ఇదే విషయంపై మొదటి భార్య బుద్దిమార్చుకోవాలని భర్తకు సూచించింది. అయినా భర్త తీరులో మార్పు రాకపోవడంతో మొదటి భార్య సంచలన […]
అతనికి గతంలో ఓ మహిళతో వివాహం జరిగింది. ఆమె చాలదు అన్నట్లు భార్యకు తెలియకుండా మరో మహిళను వివాహం చేసుకున్నాడు. దీంతో ఇద్దరి భార్యలతో అతడు సంసారం చేస్తూ వచ్చాడు. ఇక ఇంతటితో బుద్దిగా ఉండని ఈ కామాంధుడు స్థానిక అందమైన మహిళలపై మోజు పడ్డాడు. దీంతో వారితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ ఎంజాయ్ చేసేవాడు. ఇంతటితో ఆగక ప్రియురాలితో ఉండగా అలాంటి వీడియోలను తీసి మొదటి భార్యకు చూపిస్తూ వేధింపులకు పాల్పడ్డాడు. భర్త ఇన్ని చేసినా […]
పెళ్లి అంటే..? ఓ పసుపు తాడు, ఇద్దరు వ్యక్తులు, మూడు ముళ్ళు.. ఇంతేనా? ముమ్మాటికీ కాదు.పెళ్లి అంటే.. రెండు మనసులు ఒక్కటి అవ్వడం. రెండు కుటుంబాలు ఒద్దికగా కలసిపోవడం. అందరూ కలిసి ఓ అందమైన కుటుంబాన్ని నిర్మించుకోవడం. అయితే.., అన్నీ సక్రంగా జరిగితేనే వైవాహిక జీవితం ఇంత అందంగా ఉంటుంది. ఇందులో ఏ చిన్న తేడా వచ్చినా కుటుంబాలే కూలిపోతాయి. ఎందుకంటే.. పెళ్లి అనేది నమ్మకం మీద జరిగే అందమైన వేడుక. కాబట్టి.. బంధాలను కలపడం వ్యాపారంగా […]
ఇటీవల కాలంలో కొంత మంది ఆకతాయిలు బస్సులు, ట్రైన్, విమానాల్లో బాంబులు పెట్టామని క్షణాల్లో పేలిపోతుందని బెదిరింపులు రావడం వెంటనే పోలీసులు అలర్ట్ కావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో విశాఖ పట్నం నుంచి ముంబాయి వెళ్తున్న రైలులో బాంబు పెట్టినట్టు ఫోన్ రావడంతో ఒక్కసారే ఉలిక్క పడ్డారు. ఈ క్రమంలో రైల్వే రక్షక దళం పోలీసులు కాజీపేటలో ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ ను నిలిపివేశారు. ఆ రైల్ లో పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. రైలులో అనుమానాస్పదంగా ఉన్న ఏ […]
యువతీ యువకుల మధ్య ప్రేమ అనేది సర్వసాధారణం అయిపోయింది. వయసుతో సంబంధం లేకుండా ఏ దొక వయసులో ఆ మాయపో పడే ఉంటారు. కానీ, ప్రేమ అనగానే ఏ తల్లిదండ్రులైనా కోప్పడతారు, కంగారు పడతారు. ఈ యువతికి చెందినవారు చాలా ఎక్కువగా స్పందించారు. తమ కుమార్తెను ప్రేమిస్తున్నాడనే అనుమానంతో యువకుడిని ఇంటికి పిలిపించి అత్యంత దారుణంగా తాళ్లతో కట్టేశారు. గదిలో పెట్టి దాడి చేశారు. ఈ పైశాచిక చర్య కాజీపేట పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. మరిన్ని క్రైమ్ […]