ఐపీఎల్-2023 ప్లేఆఫ్స్ దశకు చేరుకుంటోంది. అయితే ఈ సీజన్లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ కథ మారలేదు. ఎన్ని మార్పుచేర్పులు చేసినా ఏదీ కలసిరాలేదు. ఎస్ఆర్హెచ్ చెత్త ఆటకు ఆరు ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
ఐపీఎల్ అంటేనే సిక్సులు, ఫోర్లతో అభిమానులని అలరించే పనిలో ఉంటారు. ఈ క్రమంలో కొన్ని సార్లు బ్యాటర్లు వారి పవర్ హిట్టింగ్ తో భారీ సిక్సులు కొడుతూ అందరిని ఆశ్చర్యంలో పడేస్తారు. నిన్న జరిగిన మ్యాచులో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. సన్ రైజర్స్ బ్యాటర్ కొట్టిన ఒక భారీ సిక్సర్ కి కావ్య మారన్ రియాక్షన్ ఇప్పుడు వైరల్ గా మారింది.
సన్ రైజర్స్ ఆడే మ్యాచుల్లో ప్లేయర్ల కంటే కూడా ఎక్కువగా హైలైట్ అవుతుంటారు ఆ జట్టు ఓనర్ కావ్యా మారన్. ఆమె గ్రౌండ్లో ఉంటే చాలు అందరిలో జోష్ వస్తుంది. రైజర్స్ ఆటగాళ్లు బాగా ఆడితే ఎగిరి గంతేసే కావ్య పాప.. వాళ్ల ఓటమిని మాత్రం తట్టుకోలేకపోతున్నారు.
ముంబయి బ్యాటర్ తిలక్ వర్మ సూపర్ బ్యాటింగ్.. హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్య పాప కొంప ముంచింది. నెటిజన్స్ అయితే రెచ్చిపోయి మరీ ఈమెని టార్గెట్ చేస్తున్నారు. అసలు ఇద్దరి మధ్య సంబంధమేంటి? ప్రస్తుతం ఏం జరుగుతోంది?
‘ఐపీఎల్ 2022’కి రంగం సిద్ధమైంది. మెగా వేలానికి తేదీ కూడా ఖరారైంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్ 15 మెగా ఆక్షన్ జరగనుంది. ఇదిలా ఉండగా SRH యాజమాన్యం వేగంగా పావులు కదుపుతోంది. గత సీజన్ తో మూటగట్టుకున్న అప్రతిష్టను తుడిచివేయడమే లక్ష్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది. వేలానికి ముందు టీమ్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోచ్ లు, సిబ్బంది మొత్తాన్ని నియమించారు. అఫీషియల్ గా కోచ్ లు, సపోర్ట్ స్టాఫ్ […]
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం ఐపీఎల్ 2022పై గట్టిగానే ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే ఓపెనింగ్, బౌలింగ్ స్థానాలపై విశ్లేషణ చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చిన SRH.. ఇప్పుడు మిడిల్డార్‌పై దృష్టి సారించింది. మిడిల్డార్ సమస్య ఆ జట్టును ఎప్పటి నుంచో వేధిస్తునే ఉంది. రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు తీవ్ర ప్రయత్నలు చేస్తుంది SRH మేనేజ్‌మెంట్. దీంతో వారి దృష్టి టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాపై పడింది. ప్రస్తుతం […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రిటైన్ పాలసీ, మెగా ఆక్షన్ లను ఏ ముహూర్తాన ప్రకటించారో తెలియదు గాని.., ఈ రూల్స్ ఐపీఎల్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంతకాలం టీమ్ ని అంటి పెట్టుకుని ఉన్న ఒక్కో ప్లేయర్ ఆయా ఫ్రాంచైజీలకు షాక్ ఇస్తూ బయటకి వెళ్లిపోతున్నారు. మరోవైపు ఫ్రాంచైజీలు సైతం నమ్మకంగా ఉన్న ఆటగాళ్లను వదిలేస్తూ వారికి షాక్ ఇస్తున్నాయి. పంజాబ్ టీమ్ ఇప్పటికే తాము ఎవ్వరిని రిటైన్ చేసుకోవడం లేదని తేల్చి చెప్పేసింది. ఇప్పుడు […]