మృత్యువు ఎప్పుడు..ఎవరిని కాటేస్తుందో ఎవరూ చెప్పలేరు.. అప్పటివరకు అందరితో కలిసిమెలిసి తిరిగినవారు ఉన్నట్టుండి మృత్యువాత పడుతూ ఇంటిళ్లిపాదిని శోకసంద్రంలోకి నెట్టేస్తుంటారు. ఆ కోవకు చెందిందే ఈ కథనం. కుటుంబ సభ్యులతో కలిసి సొంతూరికి బయలుదేరిన వారిని దారి మధ్యలోనే మృత్యువు బలి తీసుకుంది.
ఉదయాన్నే విషాద ఘటన చోటుచేసుకుంది. భార్యను విధులకు తీసుకొచ్చిన ఓ భర్త అర్ధాంతరంగా తనువు చాలించాడు. కళ్లముందే భర్త మరణించడంతో ఆమె రోధనలు ఆపేందుకు ఎవ్వరి తరమూ లేదు.
ఓ యువకుడు ఇన్స్టాగ్రామ్లో ఓ యువతికి అసభ్యకరంగా చాట్ చేశాడు. దీనిపై వెంటనే స్పందించిన ఆ యువతి కాళిమాత అవతారమెత్తి ఆ యువకుడికి నడిరోడ్డుపై బుద్ది చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
తాజాగా ఓ 8 ఏళ్ల బాలిక రోడ్డుపై ఆడుకుంటూ ఉంది. ఈ క్రమంలోనే అటు నుంచి వచ్చిన ఓ దుర్మార్గుడు అభం, శుభం తెలియని ఆ బాలికపై కన్నేశాడు. మెల్లగా దగ్గరకు పిలుచుకుని దారుణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు నిత్యం వాడీ వేడీగా ఉంటున్నాయి. ఇక్కడ ఉన్న విధంగా హాట్ రాజకీయాలు దేశంలోని మరే రాష్ట్రంలోనూ కనిపించవు. ఇక్కడ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య నిత్యం మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇలా ఇరు పార్టీల మధ్య ఓ రేంజ్ లో వారు నడుస్తున్న సమయంలో గత కొన్నిరోజుల నుంచి నెల్లూరు జిల్లా కేంద్రం మరో రాజకీయ రణరంగం జరుగుతోంది. అదే నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ […]
డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు మనుషులు. చివరికి మనుషులని చంపేందుకు కూడా వెనుకాడరు. ఆస్తి కోసం తోడబుట్టిన వాళ్ళని చంపేస్తున్నారు. కన్నవాళ్ళని సైతం కడతేరుస్తున్నారు. కసాయి వాళ్ళున్న సమాజంలో మనం బతుకుతున్నాం. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను చంపేందుకు కుట్ర పన్నాడో కసాయి కొడుకు. ఎప్పుడో ఆస్తి పంపకాలు జరిగిపోయాయి. అయితే ఇప్పుడు ఆ ఆస్తి విలువ కోట్లలో ఉందని, ఆస్తి సరిగా పంచలేదన్న నెపంతో కన్నవాళ్లనే లేపేయాలనుకున్నాడు. ఆ తర్వాత తమ్ముడితో తాడో పేడో తేల్చుకోవాలనుకున్నాడు. […]
తన బిడ్డలు అంటే ప్రతి అమ్మకు ప్రాణం. కడుపులో ఉన్నప్పుడు తనని తన్నుతున్నా.. ఆ నొప్పులను హాయిగా భరిస్తుంది. పసివాడిగా ఉన్నప్పుడు ఆమె గుండెలపై తన చిట్టి పాదాలతో తన్నినా మురిసిపోతుంది. అయితే అలా పెద్దయ్యాక కూడా ఆ తల్లి కడుపుపై తంతున్నారు కొందరు పుత్రరత్నాలు. ఆ దెబ్బలు మాత్రం తట్టుకోలేక కొందరు అమ్మలు అల్లాడుతున్నారు. జీవితాంతం తమ కోసం అహర్నిశలు కష్టపడిన తల్లిని జీవిత చరమాంకంలో అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నరకం నుంచి కాపాడేది […]
Kavali: రెక్కాడితే కానీ, డొక్కాడని కుటుంబం వారిది. ఓ పూట తినో.. ఓ పూట తినకో.. తమకంటూ ఉండటానికి ఓ సొంతిళ్లు ఉందన్న ధీమాతో బతుకుతున్నారు. ఆ ఇంటిపై రౌడీ మూకల కన్ను పడింది. పేద బతుకులపై దౌర్జన్యం మొదలుపెట్టాయి. ఆ ఇంటిని ఆక్రమించుకోవటానికి హింసించాయి.. దాడికి దిగాయి. దాడిలో గాయపడి, బాధితులు ఆసుపత్రి పాలైన సమయంలో ఇంటిని ఆక్రమించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్డీఓను ఆశ్రయించిన బాధిత కుటుంబం ఆయన కాళ్లపై పడి తమ బాధను చెప్పుకుంది. […]
ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోయింది. పైగా ఈ కరోనా వల్ల కూడా చాలా మంది ఉద్యోగాలు పోయాయి. దీనికి తోడు.. చాలా మంది ఉన్నత విద్యావంతులు తాము చదివిన చదువుకు చేస్తున్న పనికి సంబంధం లేకుండా ఉంది. పీజీలు, పీహెచ్‌డీలు చేసి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారు ఎందరో. ఇలానే పెద్ద చదువు చదివి చిన్న ఉద్యోగానికి వచ్చిన మహిళ గురించి తెలుసుకుని అధికారులు షాక్ అయ్యారు. నెల్లూరు జిల్లా కావలి ఆర్డీవో […]