బిగ్ బాస్ 2తో ఆర్మీని ఏర్పరుచుకుని.. తన వ్యూహాలతో టైటిల్ ను గెలుచుకున్నాడు కౌశల్ మండ. ఇప్పుడు బీబీ జోడితో మన ముందుకు వచ్చారు. అయితే అక్కడ కూడా తన వ్యూహాలను వినియోగిస్తూ.. మిగిలిన కంటెస్టెంట్ జోడీలు మండిపడేలా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు ఆ షో విన్నర్ వీల్లేనంటూ రచ్చ చేస్తున్నాడు.
బీబీ జోడీ.. బిగ్ బాస్ తర్వాత ఆ స్థాయి రెస్పాన్స్ ఈ షోకి లభిస్తోంది. గతంలో బిగ్ బాస్ షోల పాల్గొన్న కంటెస్టెంట్లను తీసుకొచ్చి జోడీలుగా డాన్స్ పర్ఫార్మెన్సులు ఇప్పిస్తున్నారు. ఈ షోకి తరుణ్ మాస్టర్, రాధ, సదా జడ్జులుగా వ్యవహరిస్తుండగా శ్రీముఖి యాంకరింగ్ చేస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో మాటలు, ఆటలతో ఇరగదీసిన సభ్యులు ఇక్కడ డాన్సులతో రెచ్చిపోతున్నారు. ఒక్కో ఎపిసోడ్ కి ఒక థీమ్ పెట్టుకుని అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తూ వెళ్తున్నారు. అయితే […]
Tejaswi Madivada: తేజస్వి మదివాడ.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. కేరింత సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది తేజస్వి. తాజాగా, కమిట్‌మెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కమిట్‌మెంట్ సినిమా ప్రమోషన్ల సందర్బంలో ఓ మీడియాకు ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ షో ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకుంది. కౌశల్ ఆర్మీతో తనకు ఎదురైన అనుభవాలను చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ‘‘ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే దిమ్మతిరిగిపోయింది. సినిమాలు అన్నీ ఒక ఎత్తయితే.. బిగ్‌బాస్, కౌశల్ మండా ఆర్మీ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ […]