బిగ్ బాస్-2 విన్నర్ కౌశల్ తన తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తండ్రికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి ఎట్టకేలకు తన మాట నిలబెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు కాస్త వైరల్ గా మారాయి.
బుల్లితెరపై ఎంటర్టైన్ మెంట్ షోలను ప్రెజెంట్ చేయడంలో ఓంకార్ స్పెషలిస్ట్ అనే సంగతి తెలిసిందే. తెలుగు ఫ్యామిలీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త ప్రోగ్రామ్స్ తెరమీదకు తీసుకొస్తుంటారు. అలాగే ఓంకార్ నిర్వహించే టీవీ షోలకు తానే హోస్ట్ గా వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతం ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోలలో ‘ఇస్మార్ట్ జోడి-2’ ఒకటి. సెకండ్ సీజన్ గా ప్రసారమవుతున్న ఈ ప్రోగ్రాం ఫినాలేకి దగ్గర పడుతోంది. ఈ క్రమంలో ఇస్మార్ట్ జోడిలుగా సెలబ్రిటీ జంటలు చాలానే […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ప్రేక్షకులను పక్కా ఎంటర్ టైన్ చేస్తోందని చెబుతున్నారు. వారియర్స్ Vs ఛాలెంజర్స్ కాన్సెప్ట్ ను ప్రేక్షకులే కాదు.. ఇంట్లోని సభ్యులు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కెప్టెన్సీ పోటీదారుల టాస్కు, కెప్టెన్సీ టాస్కు, పనులు చేయడానికి టాస్కు, చేయకుండా ఉండడానికి టాస్కు ఇలా ప్రతి విషయంలో టాస్కులు ఉండటంతో గ్రూపులుగా బాగా కొట్టేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇద్దరు సభ్యులు ముమైత్, శ్రీ రాపాక ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ మొదలైన దగ్గర […]
ఈ మధ్యకాలంలో సూపర్ క్రేజ్ దక్కించుకున్న తెలుగు రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. ఇప్పటివరకు ఐదు సీజన్లు ముగిసాయి. ఫిబ్రవరి లోనే 6వ సీజన్ మొదలు కానుందని టాక్ నడుస్తుంది. అయితే.. బిగ్ బాస్ అనేది ఎంత ఫేమ్ తీసుకొస్తుందో.. అంతే పెంట పెడుతుంది. కొందరిని పాజిటివ్ గా, ఇంకొందరిని నెగటివ్ గా బయట జనాలకు పరిచయం చేస్తుంది. బిగ్ బాస్ 2వ సీజన్ విన్నర్ కౌశల్ అనే సంగతి అందరికి తెలిసిందే. ఈ షో […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ దాదాపు ముంగిపునకు చేరుకుంది. ఇంట్లో కేవలం ఆరుగురు మాత్రమే మిగిలారు. మొత్తం 19 మందితో మొదలైన గేమ్ ఇప్పుడు ఆరుగురికి చేరుకుంది. ప్రియాంక సింగ్ ఎలిమినేషన్ తో హౌస్ లో కాస్త భావోద్వేగ పరిస్థితులు కనిపించాయి. అయితే ఇప్పుడు ఇంకా రెండు వారాలే ఉంది కాబట్టి.. అందరూ విన్నర్ ఎవరు అవుతారు అనే దానిపైనే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఆటను పరిశీలిస్తే విన్నర్ పై ఒక క్లారిటీ వస్తుంది. అయితే […]
కరోనా నేపథ్యంలో బిగ్ బాస్ 5 తెలుగు కాస్త ఆలస్యంగా ప్రారంభమైన..వేడి మాత్రం అస్సలు తగ్గలేదు. ఈ సీజన్ ప్రారంభమైందో లేదో అప్పుడే విభేదాలు భగ్గుమంటున్నాయి. అయితే షో ప్రారంభమైన తొలిరోజు నుంచే ఒకరిపై మరొకరు మాటల దాడికి దిగారు. ఈ క్రమంలోనే సోమవారం తొలి ఎపిసోడ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ జెస్సీ నెగిటివిటిని సదరు కంటెస్టెంట్స్ బయట పెట్టారు. ఇక మొదటి రోజే ఎక్కువ మంది సభ్యులు జెస్సీని నామినేట్ చేశారు. ఇందులో భాగంగా […]