ఫిల్మ్ డెస్క్- సినీ నటుడు. విమర్శకుడు కత్తి మహేష్ చనిపోయి దదాపు మూడు నెలలు గడిచిపోయింది. నెల్లురులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి, చెన్నై అపోలో ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి, 10 జులై 2021న చనిపోయారు కత్తి మహేష్. ఇదిగో ఇన్ని రోజుల తరువాత కత్తి మహేష్ మరణంపై అనుమానాలున్నాయని అంటున్నారు కమేడియన్ పృధ్విరాజ్. కత్తి మహేష్ ఇప్పుడు ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కత్తి మహేష్ లేని లోటు […]
కత్తి మహేశ్.. బతికున్నంత కాలం నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలిచిన వ్యక్తి. అయితే..,ఇప్పుడు ఆయన చనిపోయాక కూడా పెద్ద చర్చకి కారణం అయ్యారు. పోయిన నెల చివరిలో కత్తి మహేశ్ కి యాక్సిడెంట్ కావడం, ఆ తరువాత చెన్నై అపోలో హాస్పిటల్ రెండో వారాలకి పైగా ట్రీట్మెంట్ తీసుకోవడం, ఆ సమయంలోనే ఆయన కన్ను మూయడం అందరికీ తెలిసిందే. అయితే.., కత్తి మహేశ్ మరణంపై ముందు నుండి అనుమానాలు వ్యక్తం అవుతున్నా.. ఎమ్మార్పీఎస్ నేత […]
క్రైం డెస్క్- కత్తి మహేష్ కారు ప్రమాదానకి సంబందించి సురేష్ చాలా విషయాలను పోలీసుల విచారణలో చెప్పాడు. కారు యాక్సిడెంట్ సమయంలో సీటు బెల్టు కూడా పెట్టుకోకపోవడం, మనిషి కూడా హెవీగా ఉండటంతో బలంగా ఢీకొట్టింది. ఎయిర్ బ్యాగ్ కూడా పగిలిపోయిందని సురేష్ పోలీలకు వివరించాడు. తాను రెండుసార్లు సీటు బెల్టు పెట్టుకోమని చెప్పినా కత్తి మహేశ్ వినిపించుకోలేదని సురేష్ చెప్పాడు. ఇక కారు ప్రమాదం అయిన వెంటనే తన వైపునున్న డోర్ ఓపెన్ కాలేదని, కత్తి […]
క్రైం డెస్క్- నటుడు, సినిమా విశ్లేషకుడు కత్తి మహష్ కారు ప్రమాదం, ఆయన మృతి పట్ల తండ్రి ఓబులేషు తో పాటు చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కత్తి మహేశ్ మృతిపై విచారణకు ఆదేశించింది. ఇందులో భాగంగా ఏపీ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ మేరకు ప్రమాదం జరిగిన రోజు కత్తి మహేశ్ తో పాటు కారులో ఉన్న సురేష్ ను పోలీసులు విచారించారు. కారు ప్రమాదం జరిగినప్పుడు సురేష్ […]
అమరావతి- నటుడు, సినీ విమర్శకుడు కత్తి మహేశ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కత్తి మహేశ్ మృతిపై తనకు అనుమానాలున్నాయని చెప్పారు. అంతే కాదు కత్తి మహేశ్ తండ్రి ఓబులేషు సైతం తన కొడుకు మృతి పట్ల అనుమానం వ్యక్తం చేశారు. తన కొడుకు చనిపోయిన విషయాన్ని తమకంటే ముందే బయటకు చెప్పారని ఆయన తెలిపారు. కత్తి మహేశ్ మరణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. ఈ […]
కత్తి మహేశ్.. బ్రతికి ఉన్నన్ని రోజులు ఆయన తన అలోచనలతో, మాటలతో సమాజాన్ని రెండుగా చీల్చాడు. తనని సమర్ధించే వర్గం ఒకటైతే, తన భావాలను బలంగా వ్యతిరేకించే వర్గం ఒకటి తయారైంది. కానీ.., చనిపోయాక కూడా కత్తి మహేశ్ విషయంలో చర్చ నడుస్తూనే ఉంది. దైవ దూషణే కత్తి మహేశ్ ని బాలి తీసుకుందని, ఇది కర్మ ఫలితం అని కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని పక్కన పెడితే ఇంకొంత మంది మాత్రం కత్తి మహేశ్ […]
కత్తి మహేశ్.. ఎప్పుడు వివాదాలతో స్నేహం చేసి.., అనుకోని రీతిలో తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయిన ఓ ఫిలిం క్రిటిక్ . జూన్ 26 తెల్లవారుజామున కారు ప్రమాదం జరగడం, కత్తికి తీవ్ర గాయాలు కావడం అందరికీ తెలిసిందే. అయితే.., రెండు ఆపరేషన్స్ విజయవంతం అయ్యాక, ప్రభుత్వం కూడా అతనికి వైద్య ఖర్చులకి భారీగా సహాయం చేసిన తరువాత.., కత్తి మహేశ్ అనుకోని విధంగా ప్రాణాలను కోల్పోవడం అందరికీ షాక్ ఇచ్చింది. ప్రపంచలో అన్నీ విషయాలపై ఓపెన్ […]
కత్తి మహేశ్.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. వివాదాస్పద వ్యాఖ్యలతో పేరు తెచ్చుకున్న మహేశ్ కత్తి సమాజంలో ఎంత మంది మిత్రులను సంపాదించుకున్నారో, అంతకన్నా ఎక్కువగా శత్రువులను సంపాదించుకున్నారు. కత్తి మహేశ్ మంచివాడా? చెడ్డవాడా అన్న డిబేట్ పెట్టడానికి ఇప్పుడు ఆయన భౌతికంగా మన మధ్య లేరు. కాబట్టి అవన్నీ కాస్త పక్కన పెట్టి.., అసలు కత్తి మహేశ్ లైఫ్ స్టోరీ ఏమిటో తెలుసుకుందాం. కత్తి మహేశ్ అసలు పేరు మహేశ్ […]
ఫిల్మ్ డెస్క్- సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేశ్ మృతి చెందారు. శనివారం చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. గత నెల 26న నెల్లూరులోని కొడవలూరు హైవే వద్ద కత్తి మహేశ్ ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టడంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ ప్రయాణిస్తున్న నామరూపాల్లెకుండా అయ్యింది. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల తలతో పాటు కన్నుకి గాయాలయ్యాయి. […]
ప్రముఖ క్రిటిక్, సినీ జర్నలిస్ట్ బిగ్ బాస్ షో పార్టిసిపెంట్ కత్తి మహేశ్ యాక్సిడెంట్ కి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం కత్తి మహేశ్ చెన్నైలోని ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే కత్తి కుడి కంటికి ఓ ఆపరేషన్ కూడా జరిగింది. కానీ.., ఇంకో నెల రోజుల పాటు.., కత్తి మహేశ్ ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉంటుందని వైద్యులు ఇప్పటికే తెలియచేశారు. అయితే.., కత్తి మహేశ్ చికిత్స ఖర్చుల కోసం జగన్ సర్కార్ ఇప్పుడు […]