రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం సీరియల్ అంటే తెలియనివారుండరేమో. అంతటి ప్రాధాన్యతను సంపాదించుకున్న ఈ సీరియల్ ఏ బుల్లితెర షోలకు లేని రేటింగ్స్ తో దూసుకెళ్తోంది. అయితే ఈ సీరియల్ లో కార్తీక దీపం అంటే వంటలక్క.. వంటలక్క అంటే కార్తీకదీపం అన్నట్టుగా ఎంతో ఫేమస్ అయింది వంటలక్కపాత్రలో మెరిసిన దీప. బుల్లితెర టీవీ సీరియల్స్ లో ప్రసారమయ్యే ఈ సీరియల్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. దాదాపుగా నాలుగేళ్లపాటు సాగిన ఈ సీరియల్ […]
సాధారణంగా సీరియల్ హీరోయిన్స్ అంటే పెద్దగా గ్లామర్ షో చేయకుండా ఎప్పుడూ చీరకట్టు లేదా నిండైన డ్రెస్ లో కనిపిస్తారని అందరికి తెలుసు. కానీ.. ఈ మధ్యకాలంలో గ్లామర్ పరంగా ట్రెండ్ మారింది. సినీ హీరోయిన్స్ ఎలాగో సినిమాలలో అందాలను షో చేసి ఫ్యాన్స్ ని అలరిస్తుంటారు. ఇప్పుడు సీరియల్ హీరోయిన్స్, ఆర్టిస్టులు సైతం ఛాన్స్ దొరికితే చాలు స్టేజిపై వయ్యారాలన్నీ ఒలకబోస్తున్నారు.! తెలుగు బుల్లితెర పాపులర్ షో శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి ప్రేక్షకులకు పరిచయం […]
పండుగల సమయం వచ్చిందంటే చాలు.. బుల్లితెర ప్రేక్షకులకు టీవీ ప్రోగ్రామ్స్ అందించే వినోదం వేరే లెవెల్ లో ఉంటుంది. ముఖ్యంగా రోజూ కనిపించే సీరియల్ స్టార్స్ అంతా ఫెస్టివల్ స్పెషల్ ఈవెంట్ లలో చేసే సందడి కూడా అలాగే ఉంటుంది. అయితే.. తెలుగు సీరియల్ కపుల్స్ తో హోలీ స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేసిన ప్రోమోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ‘కార్తీక దీపం‘ సీరియల్ ఫేమ్ డాక్టర్ బాబు(కార్తీక్), […]
కార్తీకదీపం సీరియల్ అభిమానులకు దర్శకుడు కాపుగంటి రాజేంద్ర భారీ షాకే ఇచ్చాడు. సీరియల్‌కు మూల స్థంభాలైన కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబు, దీప అలియాస్ వంటలక్క క్యారెక్టర్లను చంపేశాడు. ఇకపై వారి పిల్లలతో కార్తీక దీపం సీరియల్ కొనసాగుతుందని తెలిపాడు. అసలు ఈ ఇద్దరి క్యారెక్టర్లను చంపేశాడు అంటే.. సీరియల్‌కు ఎండ్‌కార్డ్ వేయబోతున్నాడేమో అని ప్రేక్షకులు భావించారు. కానీ సీరియల్ కంటిన్యూ అవుతుంది అంటే.. ఈ రెండు క్యారెక్టర్లు తిరిగి వస్తాయనే అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే బతికున్న […]
సినిమాల కన్నా.. సీరియల్స్ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతాయి. దేశంలోని ప్రతి రాష్ట్రంలో సీరియల్స్ హవా కొనసాగుతోంది. ఇక ఒక భాషలో ఏదైనా సీరియల్ హిట్ అయితే.. తప్పకుండా అది మిగతా భాషల్లోకి రీమేక్ అవుతుంది. ఈ కోవకు చెందిన సీరియలే కార్తీక దీపం. మలయాళంలో ప్రసారం అవుతున్న కరుతముతూ సీరియల్ ఆధారంగా తెలుగులో రీమేక్ చేశారు. స్టార్ మాటీవీలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం సీరియల్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో […]
ఫిల్మ్ డెస్క్- కార్తీకదీపం.. ఈ టీవీ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆడవాళ్ల నుంచి మగవాళ్ల వరకు, చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా ఈ కార్తీక దీపం సీరియల్ చూస్తారంటే అతియోశక్తి కాదు. అందుకే కార్తీక దీపం సీరియల్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కార్తీకదీపం అంటే బుల్లితెర బాహుబలి అని అంతా చెబుతుంటారు. ఎప్పుడెప్పుడు కార్తీకదీపం సీరియల్ వచ్చే […]