టాలీవుడ్ సీనియర్ నటి పాకీజా దీన స్థితిని చూసి మెగాస్టార్ చిరంజీవి, మెగాబ్రదర్ నాగబాబు చెరో లక్ష రూపాయాలు సాయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పాకీజాకు చేయూత అందించాడు మా అధ్యక్షుడు మంచు విష్ణు.
కరాటే కళ్యాణి.. టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. అనేక పాత్రల్లో కళ్యాణి నటించారు. తనదైన నటనతో , మాటలతో ప్రేక్షకుల మదిలో మంచి పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా రవితేజ హీరోగా నటించిన ‘కృష్ణ’ సినిమాలో ఆమె చేసిన పాత్ర.. అప్పటి వరకు మాములుగా ఉన్న కళ్యాణికి ఓ రేంజ్ లో ఫేమస్ చేసింది. ఆ సినిమా తరువాత నుంచి ఆమె కనిపిస్తే చాలు.. బాబీ.. అంటూ […]
కరాటే కళ్యాణి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. చిన్న, చిన్న పాత్రలు చేస్తూ వచ్చింది. ఇక కృష్ణ సినిమాలో ఆమె చేసిన పాత్ర.. కళ్యాణికి గుర్తింపు ఇచ్చింది. ఇప్పటికి కూడా ఆమె కనిపిస్తే.. చాలు.. బాబీ అంటారు ప్రేక్షకులు. ఆ తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లో కూడా సందడి చేసింది కరాటే కళ్యాణి. ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తూ.. కెరీర్‌లో ముందుకు సాగుతోంది. కొన్ని నెలల క్రితం యూట్యూబర్‌తో.. […]
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ వివాదంలో చిక్కుకున్నాడు. ఈ క్రమంలోనే నటి కరాటే కల్యాణి.. అతడిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అతడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది. ఇక అసలు విషయానికొస్తే.. తెలుగు, తమిళ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న డీఎస్పీ.. ఈ మధ్య పాన్ ఇండియా పాటలో నటించాడు. డ్యాన్స్ కూడా చేశారు. ప్రపంచంలోనే టాప్ యూట్యూబ్ ఛానెల్ టీ సిరీస్ లో ఇది […]
Karate Kalyani Latest Post About Love And Marriage: కరాటే కళ్యాణి నటిగా కన్నా కూడా వివాదాలతోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. నిత్యం ఏదో ఓ కంట్రవర్శిలో భాగం కావడం కళ్యాణికి బాగా అలవాటు. ఇక ఇటీవల యూట్యూబర్‌ని చెంపదెబ్బలు కొట్టి.. అతనితో తిరిగి కొట్టించుకుని హాట్ టాపిక్ అయ్యింది. ఒకరిపై ఒకరు కేసులుపెట్టుకోవడంతో కరాటే కళ్యాణి వివాదాల్లో నిలిచింది. ఇక ఇటీవల కాషాయ కండువా కప్పుకున్న కరాటే కళ్యాణి.. హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో […]
కరాటే కల్యాణి– యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి వివాదం ఎన్ని మలుపులు తిరిగిందో అందరికీ తెలిసిందే. అసభ్యకర ప్రాంకులు చేస్తున్నాడంటూ శ్రీకాంత్ రెడ్డిని కరాటే కల్యాణి నిలదీయడం. ఆ తర్వాత ఇద్దరూ పరస్పరం దాడులు చేసుకోవడం తెలిసిందే. ఆ కేసు తర్వాత పిల్లల దందా అంటూ కల్యాణిపై ఆరోపణలు రావడం చూశాం. తర్వాత అవి కేవలం ఆరోపణలు మాత్రమే అంటూ కరాటే కల్యాణికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ గ్యాప్ లో మీడియా ఛానల్స్ తో శ్రీకాంత్ రెడ్డి […]
గత రెండు రోజులుగా నటి కరాటే కళ్యాణి దత్తపుత్రిక విషయమై బాలల పరిరక్షణ కమిషన్ విచారణలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. తాజాగా సమగ్ర విచారణ అనంతరం సంబంధిత అధికారులు కళ్యాణి దగ్గర ఉన్న పాపను ఆమె తల్లిదండ్రులకు అప్పగించి.. కరాటే కళ్యాణి పాపను దత్తత తీసుకోలేదని స్పష్టం చేస్తూ క్లీన్ చిట్ ఇచ్చినట్లు సమాచారం. పాప ఫ్యామిలీ రంగారెడ్డి జిల్లాకు చెందినవారు కావడంతో కేసును అక్కడి అధికారులకు బదిలీ చేసినట్లు తెలుస్తుంది. చిన్న పిల్లలను దత్తత తీసుకునే […]
Karate Kalyani: నటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిని కొట్టడంతో మొదలైన గొడవ చినికి చినికి గాలివానగా మారిన సంగతి తెలిసిందే. ఇద్దరూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవటం.. ఒకరిని ఒకరు బూతులు తిట్టుకుంటూ ఆరోపణలు చేసుకోవటం జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఓ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. కరాటే కళ్యాణి చట్ట వ్యతిరేకంగా ఓ బిడ్డను దత్తత తీసుకుందంటూ ఆమెపై ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో కళ్యాణి ఓ రోజు మొత్తం కనిపించకుండా పోవటం […]
యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి తన ప్రాంక్ వీడియోలతో యూట్యూబ్‌లో ఎంత మందికి చేరువయ్యాడో.. లేదో తెలియదు కానీ.. కరాటే కళ్యాణితో పెట్టుకున్న వివాదం కారణంగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, కొన్ని ప్రధాన మీడియా చానెల్స్‌లో కూడా దర్శనమిస్తున్నాడు. అసలు ఈ వివాదంలో తప్పు ఎవరది అనే విషయం మీద ఇంక జనాలకు స్పష్టతలేదు. ఇక వీరిద్దరి మధ్య ప్రారంభమైన వివాదం.. చివరకు పిల్లల అక్రమ రవాణా వరకు సాగింది. కరాటే కళ్యాణి.. […]
సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న కరాటే కళ్యాణి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ మద్య యూట్యూబర్ శ్రీకాంత్ తో జరిగిన గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అంతే కాదు మీడియా వేధికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఈ వివాదం కొనసాగుతూ ఉన్న సమయంలో ఆమె ఇంటిని చైల్డ్ లైన్ అధికారులు పోలీసులు తనిఖీలు చేశారు. కరాటే కళ్యాణి ఎలాంటి అనుమతి లేకుండా చిన్న […]