ఐఏఎస్, ఐపీఎస్ మహిళా అధికారిణుల వివాదాన్ని కర్ణాటక సీరియస్ గా తీసుకుంది. మొదట చూసిచూడనట్లు వదిలేసిన ప్రభుత్వ అధికారులు, వ్యక్తి గత ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవరకు దారితీయడంతో చర్యలు చేపట్టారు. బాధ్యతయుతమైన పదవిలో ఉండి బహిరంగ విమర్శలకు దిగినందుకుగానూ ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
చికెన్ కబాబ్ కదా అని ఇష్టంగా తిన్న విద్యార్థినులకు అది తీవ్ర విషాదాన్ని నింపింది. వాంతులు, విరేచనాలతో వందకుపైగా విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన కర్ణాటకలోని, మంగళూరు పరిధిలో ఉన్న సిటీ నర్సింగ్ హాస్టల్‌లో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి హాస్టల్‌లో విద్యార్థినులందరికీ ఘీ రైస్, చికెన్ కబాబ్ వడ్డించారు. హాస్టల్‌లో 400కు పైగా విద్యార్థినులు ఉండగా, నాన్- వెజ్ తినని వారు మినహా మిగిలిన అందరూ చికెన్ కబాబ్ తిన్నారు. తిన్న కాసేపటికే ఒక విద్యార్థినికి […]
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా మధురమైన జ్ఞాపకం. అందుకే ఈ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించుకోవాలని యువత భావిస్తుంది. అంతేకాక మూహుర్తం సమయానికి పెళ్లితంతు పూర్తి చేయాలని పెద్దలు కూడా భావిస్తారు. అలా మూహుర్తం సమయానికి పెళ్లితంతు జరిగితే నవదంపతులు జీవితాంతం హాయిగా ఉంటారని పెద్దల నమ్మకం. అలాంటి సమయంలో కొన్ని కొన్ని ఆంటంకాలు సైతం ఎదురవుతుంటాయి. పెళ్లివారు వస్తున్న బస్సులు ఆగిపోవడం, వధువు వస్తున్న కారు ట్రాఫిక్ లో చిక్కుకోవడం వంటివి జరుగుతుంటాయి. […]
అనుమానం అనేది పెనుభూతం లాంటిది. ఒక్కసారి మనిషిలోకి ఆ భూతం ప్రవేశిస్తే.. అంత సులువుగా బయటకి వెళ్లదు. అంతేకాక ఈ అనుమానం పచ్చని సంసారాన్ని బుగ్గిపాలు చేస్తుంది. ఇలా అనుమానం కలిగిన కొందరు భర్తలు.. భార్యలకు నిత్యం నరకం చూపిస్తుంటారు. అలాంటి భర్తలు.. భార్యలు కాస్త చక్కగా రెడి అయినా, పక్కవారితో పొరపాటున మాట్లాడిన అనుమానిస్తారు. భౌతికంగా, మానసికంగా వారిని చిత్రహింసలకి గురిచేస్తారు. మరికొందరు సైకో భర్తలు అయితే భార్యను హత్య చేయడానికి కూడా వెనుకాడటం లేదు. […]
ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో బయట ఎన్నో దారుణాలు జరుగుతన్నాయి. రోడ్డుపై ఆడది కనిపిస్తే చాలు, ప్రేమించాలని వెంటపడడం, కాదంటే అత్యాచారాలు, ఆపై హత్యలకు కత్తులు నూరుతున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో రోజుకొకటి చోటు చేసుకుంటున్నాయి. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ వన్ సైడ్ లవర్ నడి రోడ్డుపై కిరాతకానికి పాల్పడ్డాడు. ప్రేమించిన ప్రియురాలికి తల్లిదండ్రులు పెళ్లి కుదిర్చడంతో తట్టుకోలేకపోయాడు. ఏం చేయాలో అర్థం కాక పట్టపగలు అందరూ చూస్తుండగా ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా […]
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన చివరి సినిమా జేమ్స్. అప్పు జయంతి సందర్భంగా మార్చి 17న 5 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 4 వేల థియేటర్లలో అట్టహాసంగా విడుదల అయ్యింది. కర్ణాటకలో మార్చి 17 నుంచి 24 వరకు వారం మొత్తం జేమ్స్ సినిమానే ప్రదర్శిస్తామని డిస్టిబ్యూటర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పునీత్ ను చివరిసారి స్క్రీన్ పై చూస్తూ అభిమానులంతా భావోద్వేగానికి లోనవుతున్నారు. థియేటర్ నుంచి వచ్చే అభిమానులు బరువెక్కిన హృదయంతో […]
పదేళ్లుగా అతడే సర్వస్వం అని నమ్మింది. మనసు, తనువు అర్పించుకుంది. పెళ్లి పీటలెక్కాలని కలలు కనింది. నూరేళ్ల జీవితాన్ని ఊహించుకుంది. కానీ, అతని ఆలోచనలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. వీలైనంత వరకు వాడుకుని వదిలేయాలనుకున్నాడు. శారీరక వాంఛలు తీర్చుకునే ఒక వస్తువుగా మాత్రమే ఆమెను చూశాడు. చివరకు మోజు తీరిపోవడంతో ఇంట్లో వాళ్లు చూపించిన సంబంధం చేసుకునేందుకు ఓకే చెప్పేశాడు. వివరాల్లోకి వెళితే ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం కోలార్ తాలూకా అరభికొత్తనూరు గ్రామంలో జరిగింది. అంభికా […]
భార్యాభర్తల అన్యోన్య జీవితంలో కొందరు భార్యాభర్తలు పవిత్రమైన వివాహ బంధానికి తూట్లు పొడుస్తున్నారు. పరాయి వాడి మోజులో పడి భర్తను కాదని పడక సుఖానికి అలవాటు పడుతున్నారు. ఇక ఇంతటితో ఆగుతున్నారా అంటే అదీ లేదు. దీనికి అడ్డొచ్చిన భర్తలను, పిల్లలను కూడా కాదనుకుంటూ చివరికి భర్తల చేతిలో ప్రాణాలు తీసుకుంటు లేదంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది కర్ణాటక రాష్ట్రం తుమకూరు […]