అవమానం అనేది ఎంత ఫోర్స్‌గా ఉంటే.. దాన్నుంచి వచ్చే అవుట్ పుట్ కూడా అంతే ఫోర్స్‌లో ఉంటుంది. దాని పేరే సక్సెస్. ఒకానొక సమయంలో కొందరు కొంతమందికి నచ్చరు. వెంటనే అక్కడి నుండి వాళ్ళని గెంటేస్తారు. కట్ చేస్తే గెంటివేయబడ్డ వ్యక్తి పెద్ద సెలబ్రిటీ అయిపోతాడు. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది గెంటివేయబడి సక్సెస్ అయిన వాళ్ళే. ఇలాంటి అనుభవమే బాలీవుడ్ బుల్లితెర హోస్ట్ కపిల్ శర్మకు ఎదురైంది. అది 2001వ సంవత్సరం. అప్పుడు సన్నీడియోల్, అమీషా […]
దేశవ్యాప్తంగా పాపులర్ అయినటువంటి కపిల్ శర్మ కామెడీ షో చూసేవారికి అందులో కనిపించే లేడీ కమెడియన్ భారతీ సింగ్ గురించి పరిచయం అక్కర్లేదు. తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న భారతీ.. కపిల్ శర్మ షో ద్వారానే దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ పంజాబీ బ్యూటీ తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆదివారం రోజు(ఏప్రిల్ 3న) భారతీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 2017లో ప్రముఖ టీవీ హోస్ట్ హార్ష్ లింబాచియాను […]
సోషల్ మీడియా అన్న తర్వాత పాజిటివిటీ ఎంత ఉంటుందో.. నెగెటివ్ కూడాఅంతే ఉంటుంది. ఒక విషయాన్ని పొగిడేవాళ్లు ఉంటారు.. తిట్టేవాళ్లుంటారు. కొందరైతే క్రిటిక్ అనే పేరు పెట్టుకుని వారికి నచ్చింది మాట్లాడుతుంటారు. అలాంటి జాబితాలో మోస్ట్ కాంట్రవర్షిల్ బాలీవుడ్ క్రిటిక్ ఎవరైనా ఉన్నారంటే అది కేఆర్కే అని చెప్పాలి. ఆయనకు ట్విట్టర్ లో 5.1 మిలియన్ ఫాలోవర్లు కూడా ఉన్నారు. సాధారణంగా ఎవరన్నా 10 పాజిటివ్ మాట్లాడితే ఎక్కడో ఒక దగ్గర నెగటివ్ కామెంట్ చేస్తుంటారు. కానీ, […]
సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ఎంత టాలెంట్ ఉన్న పైకి రావడం కష్టం. కానీ ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా కొంత మంది సినీ నటులు తమ టాలెంట్ తో సత్తా చాటుతూ ప్రేక్షకుల హృదయాలు గెలిచారు. బాలీవుడ్ లో ఎంతో మంది కమెడిన్లు ఎంట్రీ ఇచ్చారు. ఎవరి ప్రత్యేకత వారే చాటుకున్నారు. బాలీవుడ్ ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, కమెడియన్ కపిల్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమెడియన్‌గా పలు సినిమాలు, షోల […]
ఫిల్మ్ డెస్క్- ఆర్ఆర్ఆర్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మోగా హీరో రామ్ చరణ్ హీరోలుగా, దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రూపొందిన సినిమా. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలవుతోంది. ఈ పాన్ ఇండియా సినిమాపై టాలీవుడ్ నుంచి మొదలు హాలీవుడ్ వరకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ ను భారీ ఎత్తున చేస్తోంది రాజమౌళి టీమ్. ఈ క్రమంలో బాలీవుడ్ లో ప్రముఖ బుల్లితెర షో ది కపిల్ […]