సామాన్యుల వారి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి.. తమకు చేతనైనంతలో ఎంతో కొంత ఆస్తో, డబ్బో సంపాదించి.. వారి పిల్లలకు అందజేస్తారు. సామాన్యులే తమ పిల్లల భవిష్యత్తు గురించి ఇంత ఆలోచిస్తే.. ఇక సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏం ఉంది. తరతరాల వరకు తిన్నా తరగని సంపదను పోగు చేసి.. బిడ్డలకు అందిస్తారు. అయితే అందరి విషయంలో ఇలానే జరుగుతుందా అంటే లేదు. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు మన కళ్ల ముందే ఎంతటి […]
మూకీతో మొదలైన తెలుగు సినిమా ప్రస్థానం నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రతిష్టలు గడించింది. నాడు భీష్మ ప్రతిజ్ఞతో తెలుగు సినిమాకు శ్రీకారం చుట్టిన రఘుపతి వెంకయ్య నాయుడు దగ్గరినుంచి నేటి తరం వరకు ఎంతో మంది సినిమా ఉన్నతికి కృషి చేశారు. మరెంతో మంది నటీనటులు తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాలను లిఖించారు. తమదైన శైలి నటనతో ప్రేక్షకులను కొన్ని దశాబ్ధాల పాటు మెప్పించారు. ప్రేక్షకుల గుండెల్లో ఇప్పటికి, ఎప్పటికీ చెరిగిపోని ముద్ర […]